రాత పరీక్ష లేకుండా! పది పాస్ తో 1,245 ఉద్యోగాల భర్తీకి, ఆంధ్ర తెలంగాణలో పోస్టింగ్ 10th, ITI, Inter, Diploma, Degree Batchelor Technical Register here..
నిరుద్యోగులకు శుభవార్త! 10వ తరగతి, ఐటిఐ, డిప్లమా, ఇంటర్, ఏదైనా విభాగంలో డిగ్రీ (బీఏ/ బీఎస్సీ/ బీకాం), డిప్లమా, బీఈ/ బీటెక్, ఎంబీఏ, బి.ఫార్మసీ, ఎం.ఫార్మసీ.. మొదలగు అర్హతల తో ఎలాంటి రాతపరీక్ష లేకుండా!, కేవలం ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూలు నిర్వహించి, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన స్కిల్ డెవలప్మెంట్ శిక్షణలను అందిస్తున్నా APSSDC సంస్థ తాజాగా ఈనెల 28 29 తేదీల్లో ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలో నిర్వహిస్తున్నట్లు పోస్టర్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు అధికారిక స్కిల్ యూనివర్స్ పోర్టల్ నందు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, అలాగే ఫార్మల్ డ్రెస్ కోడ్ తో ఇంటర్వ్యూలకు హాజరు కావాలని సూచనలు చేసింది. వివిధ మల్టీనేషనల్ కంపెనీలు మొత్తం 1,240+ ఖాళీల భర్తీకి డిసెంబర్ 28 & 29, 2023 తేదీల్లో ఉదయం 09:00 గంటల నుండి ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాయి. ఈ జాబ్ మేళా యొక్క పూర్తి సమాచారం మరియు రిజిస్ట్రేషన్ లింక్ మీకోసం.. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరా