అడ్మిట్ కార్డులు విడుదల: BSF Group-C Various EXAMs-2023 Admit Cards Out | Download here..
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF), వివిధ గ్రూప్-సి, నాన్-గెజిటెడ్ పోస్టులకు సంబంధించిన పరీక్ష హాల్టికెట్ అందుబాటులోకి వచ్చాయి ఇక్కడ డౌన్లోడ్ చేయండి. భారత ప్రభుత్వం రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన డైరెక్టరేట్ జనరల్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF), వివిధ గ్రూప్-సి, నాన్-గెజిటెడ్ పోస్టులకు సంబంధించిన పరీక్ష హాల్టికెట్ లనూ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో అందుబాటులో వచ్చినట్లు తెలుపుతూ.. అధికారిక ప్రెస్ నోట్ ను ఆగస్టు 10న విడుదల చేసింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ను సందర్శించి తమ రోల్ నెంబర్, డేట్ అఫ్ బర్త్ లను నమోదు చేసి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేయవచ్చు. హాల్ టికెట్ డౌన్లోడ్ చేయడానికి సంబంధించిన డైరెక్ట్ లింక్, ప్రాక్టీస్ కొరకు కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ పరీక్ష మార్క్ టెస్ట్ లింక్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. హాల్ టికెట్ డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు, హాల్ టికెట్లు డౌన్లోడ్ చేయడానికి ముందుగా అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి. అధికారిక వెబ్సైట్ లోని Main మెనూలో కనిపిస్తున్న Other Links పై క్లిక్ చేసి Recruitment ను ఎంపిక చేయం...