పదో తరగతితో శాశ్వత ట్రేడ్స్మెన్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ వచ్చింది | BSF Inviting 1284 Tradesman Posts | Indian Male Female Can Apply Online here..
![]() |
BSF Inviting 1284 Tradesman Posts | Indian Male Female Can Apply Online here.. |
భారత ప్రభుత్వ హోంమంత్రిత్వ శాఖకు చెందిన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(BSF), ఆసక్తి కలిగిన భారతీయ మహిళ మరియు పురుష అభ్యర్థుల నుండి (ట్రేడ్ మ్యాన్) ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తు భారీ ప్రకటనను విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పే-మ్యాట్రిక్స్ లెవెల్-3 బేసిక్ పే ప్రకారం రూ.21,700/- నుండి రూ.69,100/- వరకు మరియు ఇతర అలవెన్సులు కలిపి జీతంగా చెల్లిస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు పూర్తి వివరణాత్మక నోటిఫికేషన్ ను చదవడానికి అధికారిక వెబ్సైట్ ను సందర్శించి (లేదా) దిగువన ఉన్న లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ను యొక్క పూర్తి వివరాలు తెలుసుకోండి. నోటిఫికేషన్ ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :- 1284.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు :
- పురుషులకు :- 1220,
- మహిళలకు :- 64.
..ఇక్కడ "ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అప్డేట్" చేయబడతాయి..
![]() | |
📢 10th Pass JOBs | |
📢 Degree Pass JOBs | |
📢 Scholarship Alert 2022-23 | |
📢 1st - Ph.D Admissions Open 2023-24 |
అర్హత ప్రమాణాలు :
- విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుండి మెట్రిక్యులేషన్/ 10వ తరగతి/ తత్సమాన ఉత్తీర్ణతతో సంబంధిత ట్రేడ్ లో రెండు సంవత్సరాల డిప్లమా/ సంబంధిత విభాగంలో పని అనుభవం ఉండాలి.
వయసు :
- 18 నుండి 25 సంవత్సరాలు మధ్య వయస్సు కలిగి ఉండాలి.
- ఎస్సీ/ఎస్టీ మరియు ఓబిసి అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
గౌరవ వేతనం :
- పే-మ్యాట్రిక్స్ లెవెల్-3 బేసిక్ పే ప్రకారం రూ.21,700/- నుండి రూ.69,100/- వరకు మరియు ఇతర అలవెన్సులు కలిపి జీతంగా చెల్లిస్తారు.
ఈ టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగ ప్రకటనలు కూడా చదవండి.
మీకు తెలుసా? తెలియకపోతే వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి.
📌తెనాలి కేంద్రీయ విద్యాలయం :: టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాలకు ఈ నెల 24న ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
📌విశ్వ భారతి విద్యా సంస్థలు :: టీచర్ ఉద్యోగాలకు ఈనెల ఈనెల 25 & 26 న ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
📌మహబూబాబాద్ కేంద్రీయ విద్యాలయం :: టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాలకు ఈ నెల 24 & 25 న ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
📌ఉప్పల్ నెంబర్-2 కేంద్రీయ విద్యాలయం :: ఈ నెల 24న టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
📌ప్రముఖ సైనిక పాఠశాల :: టీచర్ ఉద్యోగాలకు ఈ నెల 30న ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
📌కేంద్రీయ విద్యాలయ విజయవాడ నెంబర్-2 :: టీచర్ ఉద్యోగాలకు ఈ నెల 24 & 25న ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
📌కేంద్రీయ విద్యాలయ బార్కాస్, హైదరాబాద్ -5 :: టీచర్ ఉద్యోగాలకు ఈ నెల 24 & 25న ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
ఎంపిక విధానం :
- ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్(PST), ఫిజికల్ ఏపీషియన్సి టెస్ట్(PET), ట్రేడ్ టెస్ట్, రాత పరీక్ష, అర్హత ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :
- UR/ EWS/ OBC లకు రూ.100/-,
- SC/ ST మహిళలకు మరియు మాజీ సైనికులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 27-03-2023.
అధికారిక వెబ్సైట్ : https://rectt.bsf.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment