NCERT 292 Teaching Staff Recruitment 2022 | 292 ప్రభుత్వ పర్మినెంట్ టీచర్ ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన. వివరాలివే..
Job Alert 2022 | నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్(NCERT) డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..పూర్తి వివరాలు.! నిరుద్యోగులకు శుభవార్త.! IRCTC 10Th Pass 80 Vacancies Recruitment 2022 | IRCTC 10తో, రాత పరీక్ష లేకుండా 80 ఉద్యోగాల భర్తీకి ప్రకటన. వివరాలివే.. న్యూఢిల్లీలోని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్(NCERT).. అజ్మెర్, భోపాల్, భూవనేశ్వర్, మైసూర్,మరియు షిల్లాంగ్ లలో వున్న NCERT యూనిట్లలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ 292 ప్రొఫెసర్/ లైబ్రేరియన్, అసోషియట్ ప్రొఫెసర్,మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్/ అసిస్టెంట్ లైబ్రేరియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతుంది. ఆసక్తి కలిగిన పురుష మరియు మహిళ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ అవకాశాన్ని తెలంగాణ మరియు ఆంద్రప్రదేశ్ అభ్యర్థులు సద్వినియోగం చేసుకోగలరు. దరఖాస్తులను అక్టోబర్ 28, 2022 లోగా ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు చేసుకోవాలి . ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయినా; ఖాళీల వివ