Teacher Jobs 2022 | హైదరాబాద్ లోని ప్రముఖ సిబిఎస్ఈ విద్యాలయ సంస్థ టీచింగ్ నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన | దరఖాస్తు చేయండిలా.
హైదరాబాద్ నుండి బోధన సిబ్బంది నియమకాలకు ప్రకటన...
హైదరాబాద్ లోని భారత ప్రభుత్వానికి చెందిన 'హాల్ సెకండరీ స్కూల్' టీచింగ్ నాన్-టీచింగ్ విభాగాల్లో ఖాళీల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 13.
విభాగాల వారీగా ఖాళీలు:
◆ PRT ప్రైమరీ టీచర్ - 4
◆ TGT సైన్స్ - 1,
◆ TGT సోషల్ సైన్స్ - 1,
◆ డాన్స్ టీచర్ - 1,
◆ మ్యూజిక్ టీచర్ - 1,
◆ కౌన్సిలర్ - 1,
◆ అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్ క్లర్క్ - 1,
◆ నర్సరీ టీచర్ - 1,
◆ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (మహిళ) - 1,
◆ ఐటీ టెక్నికల్ అసిస్టెంట్ - 1..
విద్యార్హత: ప్రస్తుత గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్ తో బిఈడి ఉత్తీర్ణత కలిగి. సిటెట్/ టెట్ అర్హత కలిగి ఉండాలి.
అలాగే సంబంధిత సబ్జెక్టు బోధించడంలో అనుభవం ఉండాలి.
వయసు: అన్ని రకాల పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు మార్చి 31, 2022 నాటికి 30 నుండి 40 సంవత్సరాలకు మించకుండా వైపు ఉండాలి.
జీతం: ₹.22,000/-.
ఎంపిక విధానం: వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, రాత పరీక్ష, డెమో, ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: దరఖాస్తులను ఆఫ్ లైన్ లో సమర్పించాలి.
ఆఫ్ లైన్ దరఖాస్తు ఫామ్ అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంది.
అధికారిక వెబ్ సైట్ లింక్: https://halsecondaryschoolhyderabad.in/
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
Comments
Post a Comment