📢 జిల్లా కోర్టులో ఉద్యోగాల భర్తీకి 💥 కొత్త నోటిఫికేషన్ వచ్చేసింది, ఇలా అప్లై చేయండి..
తెలంగాణ లో జిల్లా కోర్టు కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం...
సొంత జిల్లాలో ఉద్యోగం చేయాలని కోరికతో అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త !
జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ, వికారాబాద్ జిల్లా పరిధిలో ఖాళీగా ఉన్న స్టెనోగ్రాఫర్ పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి అధికారికంగా నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఆఫ్లైన్లో దరఖాస్తులను సమర్పించాలి. స్థానిక జిల్లా పరిధిలోని నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని మిస్ అవ్వకండి. అర్హులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం 16.11.2026 తేదీ నాటికి దరఖాస్తులను సమర్పించుకోవాలి. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్ట్ పేరు : స్టెనోగ్రాఫర్/టైపిస్ట్.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఏదైనా విభాగంలో డిగ్రీలో అర్హత కలిగి ఉండాలి.
- షార్ట్ హ్యాండ్ లోయర్/హయ్యర్ ఇంగ్లీష్ టైపింగ్ వచ్చి ఉండాలి.
- కంప్యూటర్ పరిజ్ఞానం కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుంది.
- పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
వయోపరిమితి :
- దరఖాస్తు తేదీ నాటికి అభ్యర్థుల వయసు 18 సంవత్సరాల నుండి 44 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- అధిక వయోపరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- రాత పరీక్ష మరియు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా తుది ఎంపికలను చేపడతారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి.
- నేరుగా లేదా స్పీడ్ పోస్ట్ లేదా కొరియర్ ద్వారా సమర్పించవచ్చు.
దరఖాస్తు చిరునామా :
- Chairman District Legal Services Authority, District Court Premises, Vikarabad.
అధికారిక వెబ్సైట్ : https://vikarabad.dcourts.gov.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు స్వీకరణ ప్రారంభ తేదీ : 30.10.2026
దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ : 16.11.2026 @ 05:00 PM వరకు.
అధికారిక దరఖాస్తు ఫామ్ : డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏







































Comments
Post a Comment