కేంద్ర ప్రభుత్వ సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ శాశ్వత ఉద్యోగాల భర్తీ CFTRI Opening Govt JOB Apply here.. అందరూ దరఖాస్తు చేసుకోండి.
💁🏻♂️ భారత ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త! 🎯 భారత ప్రభుత్వ సైన్స్ మరియు పారిశ్రామిక పరిశోధన సంస్థ CSIR CFTRI సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ విభాగంలో ఖాళీగా ఉన్న సైంటిస్ట్ పోస్టుల కోసం శాశ్వత ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి నోటిఫికేషన్ Advertisement No. Rec. 01/2025 జారీ చేసింది. భారతీయ అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాల కోసం పోటీ పడవచ్చు. మహిళ అభ్యర్థులకు అవకాశాలు ఉన్నాయి. ఆసక్తి కలిగిన వారు ఈ ఆర్టికల్ పూర్తిగా చదివి దరఖాస్తు చేసుకోండి. ఆన్లైన్ దరఖాస్తు లింక్ క్రింద ఇవ్వబడింది. ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ 10.02.2025 నుండి ప్రారంభమైనది. దరఖాస్తు గడువు 14.03.2025 . సాయంత్రం 05:00 లకు ముగుస్తుంది. అభ్యర్థులు వివరాలను తెలుసుకొని ఇప్పుడే ఇక్కడ దరఖాస్తు సమర్పించండి. 🆕 ఖాళీల వివరాలు : 🧾 మొత్తం ఖాళీల సంఖ్య :: 35 . 📋 పోస్టులు / విభాగాల వారీగా ఖాళీలు : Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here 🔰 విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి.. సంబంధిత విభాగంలో (జనరల్/ బ్యా...