ప్రభుత్వ సంస్థల శాశ్వత జూనియర్ స్టాప్ పోస్టుల భర్తీ.. అందరికీ అవకాశాలు.
సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, మైసూర్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న శాశ్వత పోస్టుల భర్తీకి ఇంటర్మీడియట్ డిగ్రీ అర్హత కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం రెండు నోటిఫికేషన్లు జారీ అయినాయి.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
మొదటి నోటిఫికేషన్ లో..
- జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (జనరల్)
- జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (ఫైనాన్స్ & అకౌంట్స్)
- జూనియర్ సెక్రటేరియల్ అసిస్టెంట్ (స్టోర్ & పర్చేజ్)
- జూనియర్ స్టెనోగ్రాఫర్ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.
నోటిఫికేషన్ పూర్తి వివరాల కోసం వీడియో చూడండి👇
అధికారిక నోటిఫికేషన్, ఆన్లైన్ దరఖాస్తు లింకు కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
రెండవ నోటిఫికేషన్ లో..
- టెక్నికల్ అసిస్టెంట్ విభాగంలో పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ అయినది.
నోటిఫికేషన్ పూర్తి వివరాల కోసం వీడియో చూడండి👇
అధికారిక నోటిఫికేషన్, ఆన్లైన్ దరఖాస్తు లింకు కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
- చివరి తేదీ :: 10.05.2025.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment