TG Aadhaar సెంటర్లో ఆపరేటర్/ సూపర్వైజర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఈ జిల్లాల్లో ఖాళీలు. పూర్తి వివరాలు. Operator Supervisor JOBs Apply
ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి ఆధార్ కేంద్రాలు శుభవార్త! తెలంగాణ ఆధార్ కేంద్రాలు & కామన్ సర్వీస్ సెంటర్ లలో మెట్రిక్యులేషన్, SSC, ITI, ఇంటర్మీడియట్, పాలిటెక్నిక్ డిప్లొమా అర్హతతో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి ఆపరేటర్/ సూపర్వైజర్ లలో 6 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు మీ సొంత మండల/గ్రామం కేంద్రంలోని ఆధార్ సెంటర్ లో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోండి. ఈ పోస్టులను ఒక సంవత్సరం కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ను సందర్శించి రాష్ట్ర కేంద్ర పాలిత ప్రాంతాల వారీగా దరఖాస్తులు చేసుకోవచ్చు. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 6. జిల్లాల వారీగా ఖాళీలు : యాదాద్రి భువనగిరి -1 హైదరాబాద్ - 2, నాగర్ కర్నూల్ -1, సూర్యపేట -1, మేడ్చల్ మల్కాజిరి -1. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి పదో తరగతి, మెట్రిక్యులేషన్, ఐటిఐ, ఇంటర్మీడియట్, పాలిటెక్నిక్ ...
















