కేంద్రీయ విద్యాలయా ప్రవేశాలు KVS Admission (2023-24) for I - XI Class | Register here..
%20for%20I%20-%20XI%20Class%20Register%20here...jpg)
విద్యార్థిని విద్యార్థులకు గుడ్ న్యూస్! దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో 2023-24 విద్యా సంవత్సరానికి I నుండి XI వరకు ప్రవేశాలకు ఆన్లైన్/ ఆఫ్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ అయింది. ఆసక్తి కలిగిన విద్యార్థులు ఈ అత్యున్నత ప్రతిభ(KVS) విద్యాసంస్థల్లో ప్రవేశం పొందడానికి దరఖాస్తులు చేయవచ్చు. తరగతి వారీగా ఆన్లైన్ ఆఫ్లైన్ దరఖాస్తులు షెడ్యూల్ పూర్తి వివరాలు ఇక్కడ. కేంద్రీయ విద్యాలయ (2023-24) ప్రవేశం కొరకు కావలసిన పత్రములు: పిల్లల యొక్క జనన ధ్రువపత్రం, స్టడీ సర్టిఫికేట్, పిల్లల ఆధార్ కార్డు, తల్లిదండ్రుల నివాస ధ్రువీకరణ పత్రం, ఎస్సి/ ఎస్టి మరియు ఓబీసీలు అయితే వారి యొక్క కుల ధ్రువీకరణ పత్రం, పిల్లల తల్లిదండ్రులు ప్రభుత్వ ఉద్యోగులు అయితే వారి యొక్క ఐడి కార్డ్ సర్వీస్ డీటెయిల్స్, పిల్లల యొక్క తాజా కలర్ 3 ఫోటోలు. 1st - PG Admissions 2023-24! 🔰 Get latest JOB information on 📲 WhatsAPP & Telegram Join 📢 7 వ తరగతి చదువుతున్న AP TS బాలబాలికలకు RIMC ఆహ్వానం దరఖాస్తు లింక్ 17/4/23 📢 6వ, 7వ, ...