577 ఉద్యోగాలు: పదో తరగతి ఇంటర్మీడియట్ ఐటిఐ డిప్లొమా బిఎస్సి నర్సింగ్ తో శాశ్వత ఉద్యోగాల భర్తీ..
నిరుద్యోగులకు శుభవార్త! భారత ప్రభుత్వ, మినీ రత్న కంపెనీ, నార్తన్ కోల్ ఫీల్డ్ లిమిటెడ్ పదో తరగతి, ITI, డిప్లొమా, ఇంటర్మీడియట్, డిగ్రీ, బిఎస్సి నర్సింగ్ పాస్ తో శాశ్వత ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన.. పదో తరగతి, ITI, డిప్లొమా, ఇంటర్మీడియట్, డిగ్రీ, బి.ఎస్సి (నర్సింగ్) అర్హతలు కలిగిన అభ్యర్థులకు NCL 577 రెగ్యులర్ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించి, పోటీపడవచ్చు. రాత పరీక్ష మెడికల్ పరీక్షల ఆధారంగా ఎంపికలు నిర్వహించనున్న ఈ ఉద్యోగాలకు, ప్రారంభ వేతనం రూ.47,330. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం, ముఖ్య తేదీల వివరాలతో కూడిన సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య : 577 విభాగాల వారీగా ఖాళీలు: డంపర్ ఆపరేటర్ ట్రైనీ - 308, గ్రేడర్ ఆపరేటర్ ట్రైనీ - 34, సర్ఫేస్ మైనర్ ఆపరేటర్ ట్రైనీ - 43, డోజర్ ఆపరేటర్ - 52, క్రేన్ ఆపరేటర్ - 17, పే లోడర్ - ...




























%20827%20Vacancy%20Notification%202026.jpg)


















