ఇంటి నుండి పని చేయండి | వర్చువల్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్ ఉద్యోగాలు | Register here Virtual Customer Service Associate Positions Available..
Work From Home JOBs 2023 Register here.. 10+2, ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్/ పీజీ అర్హతలు కలిగి, ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు వర్చువల్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్ విభాగంలో ఖాళీల భర్తీకి భారీ బంపర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి, సంబంధిత రిజిస్ట్రేషన్ ఫామ్ ఆధారంగా ఆన్లైన్ దరఖాస్తు చేయవచ్చు. అవకాశాన్ని బట్టి వారు రెండు నుండి ఐదు రోజుల్లో మీకు ఆన్లైన్ అసెస్మెంట్ ఇంటర్వ్యూ నిర్వహించే అవకాశం ఉన్నది. కాబట్టి రిజిస్ట్రేషన్ లో భాగంగా ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్లను ప్రాపర్ గా ఉపయోగిస్తున్నది ఇవ్వండి. విద్యార్హత: కనీస విద్యార్హత 10+2, ఏదైనా గ్రాడ్యుయేట్/ పీజీ. వయోపరిమితి: 21 - 40. పోస్ట్ పేరు : వర్చువల్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్ . Work From Home JOBs 2023 - 10+2 తో కస్టమర్ సర్వీస్ ఉద్యోగవకాశాలు | Apply Online here.. జాబ్ లొకేషన్ : ఇంటి నుండి పని చేయండి | తెలంగాణ, హైదరాబాద్, ఢిల్లీ, భారతదేశం. నిర్వహిస్తున్న సంస్థ : Amazon . ఉద్యోగం/ పని : వర్చువల్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్ గా ఎంపికైన వారు, అమెజాన్ కష్టమర్ లందరితో సమయాను