డిగ్రీ పాసైన వారికి బీబీనగర్ ఎయిమ్స్ లో ఉద్యోగ అవకాశాలు, ₹.60,000/- ఇలా అప్లై చేయండి.
ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (AIIMS) నుండి నోటిఫికేషన్... తెలంగాణ హైదరాబాద్ లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (AIIMS) బీబీనగర్, ఖాళీగా ఉన్న కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాల కోసం ఆఫ్లైన్లో దరఖాస్తులను సమర్పించుకోవాలి. ఎంపికైన అభ్యర్థులకు రూ.60,000/- వరకు జీతం చెల్లిస్తారు. ఈ నోటిఫికేషన్ యొక్క Pdf లింక్ కింద ఇవ్వబడింది. పూర్తి విషయాలు తెలుసుకునే దరఖాస్తులను సమర్పించండి. నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 01. పోస్ట్ పేరు : కన్సల్టెంట్ (ఆడిట్). విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి బ్యాచిలర్ డిగ్రీ /పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లో అర్హత సాధించి ఉండాలి. సంబంధిత విభాగంలో కనీసం 10 సంవత్సరాల పని అనుభవం కలిగి ఉండాలి. వయోపరిమితి : దరఖాస్తు తేదీ నాటికి అభ్యర్థుల వయసు 65 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. పూర్తి వ...












