టీచింగ్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీ! రాత పరీక్ష ఫీజు లేదు. ₹.40,000 జీతం వివరాలు..
టీచింగ్ అసోసియేట్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు శుభవార్త !
డిగ్రీ, పీహెచ్డీ అర్హతతో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ (PJTAU) శుభవార్త ! చెప్పింది. టీచింగ్ అసోసియేట్ విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి 01.10.2026 న ఉదయం 10:30 నిమిషాలకు ఇంటర్వ్యూలను నిర్వహించి నియామకాలు నిర్వహించడానికి అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన నిరుద్యోగ అభ్యర్థులు నేరుగా అర్హత ధ్రువపత్రాల జిరాక్స్ కాపీలతో ఇంటర్వ్యూలకు హాజరై ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 02.
విభాగాలు :
విద్యార్హత :
వయోపరిమితి :
- సాయిల్ సైన్స్ & అగ్రికల్చర్ కెమిస్ట్రీ
- బయో కెమిస్ట్రీ అండ్ క్రాఫ్ ఫిజియోలజీ
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పైన పేర్కొనబడిన విభాగాలలో M.Sc సైన్స్, Phd లో అర్హత సాధించి ఉండాలి.
- NET అర్హత కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో టీచింగ్ అనుభవం తప్పనిసరి.
వయోపరిమితి :
- ఇంటర్వ్యూ తేదీ నాటికి అభ్యర్థుల వయసు 21 సంవత్సరాల నుండి 45 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
గౌరవ వేతనం :
ఇంటర్వ్యూ వేదిక, తేదీ, సమయం :
- ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష లేదు.
- ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఎంపికలను చేపడతారు.
- ఆసక్తి కలిగిన అభ్యర్థులు సంబంధిత అర్హత ధ్రువపత్రాల జిరాక్స్ కాపీలతో నేరుగా ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు రూ.49,000/- నుండి రూ.54,000/- వరకు ప్రతినెలా జీతం చెల్లిస్తారు.
ఇంటర్వ్యూ వేదిక, తేదీ, సమయం :
ఇంటర్వ్యూ వేదిక :
- The Associate DEAN A agriculture College,Palem, Nagar kurnool - 509215.
ఇంటర్వ్యూ తేదీ : 01.10.2026.
ఇంటర్వ్యూ సమయం : ఉదయం 10:30 నిమిషాల నుండి,
అధికారిక వెబ్సైట్ : https://pjtau.edu.in/index.html
అధికారిక నోటిఫికేషన్: చదవండి /డౌన్లోడ్ చేయండి.
అధికారిక వెబ్సైట్ : https://pjtau.edu.in/index.html
అధికారిక నోటిఫికేషన్: చదవండి /డౌన్లోడ్ చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్ / Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్ (Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏














Comments
Post a Comment