ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా? ఈ శాశ్వత పోస్టుల కోసం వెంటనే అప్లై చేసుకోండి. RBI Opening Regular Vacancies Apply

ఉద్యోగాల భర్తీకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దరఖాస్తులు ఆహ్వానం. దేశవ్యాప్తంగా ఉన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) లో, మేనేజర్ గ్రేడ్ (A & B) విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు అర్హులు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సర్వీస్ బోర్డ్ ముంబై వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న పోస్టుల కోసం దరఖాస్తులు 11-07-2025 నుండి 31-07-2025 సాయంత్రం 6:00 వరకు ఆన్లైన్లో సమర్పించుకోవాలి. అధికారిక నోటిఫికేషన్ చదివి, ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం తెలుసుకోగలరు. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు :- మొత్తం ఖాళీల సంఖ్య :-28 పోస్టుల విభాగాలు :- మేనేజర్ గ్రేడ్ -B అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ -A విద్యార్హత :- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ /మాస్టర్ డిగ్రీ లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అకాడమిక్ విద్యార్హతలు కనీసం 50% మార్కులతో ఉత్తీర్ణ...