ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా? ఈ శాశ్వత పోస్టుల కోసం వెంటనే అప్లై చేసుకోండి. RBI Opening Regular Vacancies Apply
ఉద్యోగాల భర్తీకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దరఖాస్తులు ఆహ్వానం.
దేశవ్యాప్తంగా ఉన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) లో, మేనేజర్ గ్రేడ్ (A & B) విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు అర్హులు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సర్వీస్ బోర్డ్ ముంబై వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న పోస్టుల కోసం దరఖాస్తులు 11-07-2025 నుండి 31-07-2025 సాయంత్రం 6:00 వరకు ఆన్లైన్లో సమర్పించుకోవాలి. అధికారిక నోటిఫికేషన్ చదివి, ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం తెలుసుకోగలరు.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
- మొత్తం ఖాళీల సంఖ్య :-28
- మేనేజర్ గ్రేడ్ -B
- అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ -A
విద్యార్హత :-
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ /మాస్టర్ డిగ్రీ లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- అకాడమిక్ విద్యార్హతలు కనీసం 50% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
- ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు అకాడమిక్ లో కనీసం 45% మార్పులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- సంబంధిత విభాగంలో కనీసం 3 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి :-
- 01-07-2025 నాటికి 20 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలి. అలాగే 30 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు 3 నుండి 10 సంవత్సరాల వరకు వయో-పరిమితిలో వర్తిస్తుంది.
ఎంపిక విధానం :-
- కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష ఉంటుంది. ధ్రువపత్రాల పరిశీలన ఇంటర్వ్యూల ఆధారంగా తుది ఎంపికలను నిర్వహిస్తారు.
రాత పరీక్ష విధానం :-
- ఆబ్జెక్టివ్ రూపంలో ఉంటుంది.
- జాబ్ నాలెడ్జ్ ప్రశ్నలకు :-100 మార్కులు
- డిస్క్రిప్టివ్ రూపంలో పరీక్ష,
- స్టాండర్డ్ ఆఫ్ ది డిగ్రీ (బి ఈ):-100 మార్కులు
- ఇంటర్వ్యూ :-35 మార్పులు
- మొత్తం మార్కులు :-235 మార్కులకు పరీక్ష ఉంటుంది.
- పరీక్ష సమయం :- 04:00 గంటలు.
గౌరవ వేతనం :-
- ఎంపికైన అభ్యర్థులకు బేసిక్ పే రూ.62,500/-నుండి రూ.1,26,100/- వరకు ప్రతి నెల ప్రభుత్వ అన్ని అలవెన్స్లతో కలిపి అందిస్తారు.
దరఖాస్తు విధానం :-
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :-
- జనరల్/ ఈ డబ్ల్యూ ఎస్/ ఓబిసి లకు రూ.100/-
- ఎస్సీ /ఎస్టీ /పిడబ్ల్యూబీడీలకు ఫీజు మినహాయించారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :- 11-07-2025 నుండి,
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ :- 31-07-2025 సాయంత్రం 06:00 గంటల వరకు.
అధికారిక వెబ్సైట్ :- https://m.rbi.org.in//
అధికారిక నోటిఫికేషన్ :- చదవండి/డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి ::-ఇక్కడ క్లిక్ చేయండి.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment