పదో తరగతి అర్హతతో టెక్నీషియన్ ఉద్యోగాలు విడుదల, రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేయండి. పూర్తి వివరాలు ఇవే
10వ తరగతి, ఐటిఐ, డిప్లొమా అర్హతతో కేంద్ర ప్రభుత్వం టెక్నీషియన్ ఉద్యోగాలకు నోటిఫికేషన్....
భారత ప్రభుత్వం సైన్స్ మరియు టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ & ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) లో ఖాళీగా ఉన్నటువంటి టెక్నీషియన్ పోస్టుల భర్తీకి అర్హులైన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్న నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన భారతీయ అభ్యర్థులు 04.07.2026 @ 10:00AM నుండి 14.08.2026 @ 05:00PM వరకు లేదా అంతకంటే ముందు దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించుకోవాలి. తెలుగు రాష్ట్రాల నిరుద్యోగ యువత ఈ అవకాశం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.

| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
పోస్ట్ పేరు : టెక్నీషియన్.
విద్యార్హత :
వయోపరిమితి :
ఎంపిక విధానం :
గౌరవ వేతనం :
దరఖాస్తు విధానం :
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు : రూ.500/-
అధికారిక వెబ్సైట్ :https://www.cmeri.res.in/vacancy
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 04.07.2026 @ 10:00AM నుండి,
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 14.08.2026 @ 05:00PM వరకు.
- మొత్తం పోస్టుల సంఖ్య : 27.
పోస్ట్ పేరు : టెక్నీషియన్.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు మరియు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి 10వ తరగతి, డిప్లొమా, ఐటిఐ (ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, మెకానిక్, ఎలక్ట్రికల్, పవర్ డ్రై, ఇన్స్ట్రుమెంటేషన్) విభాగాలను అర్హతలను కలిగి ఉండాలి.
- 10వ తరగతి లో కనీసం 55% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
- సంబంధిత విభాగంలో పని అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి :
- దరఖాస్తు చివరి తేదీ నాటికి అభ్యర్థుల వయసు 28 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
- వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, రాత పరీక్ష నిర్వహించి తుది ఎంపికలను చేపడతారు.
గౌరవ వేతనం :
- ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పే లెవెల్ ఆధారంగా రూ.19,900/- నుండి రూ.63,200/- వరకు ప్రతినెల జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు : రూ.500/-
అధికారిక వెబ్సైట్ :https://www.cmeri.res.in/vacancy
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 04.07.2026 @ 10:00AM నుండి,
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 14.08.2026 @ 05:00PM వరకు.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏

Comments
Post a Comment