కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ 1079 పోస్టుల భర్తకి నోటిఫికేషన్.. పూర్తి వివరాలు.
కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ 1079 పారా మెడికల్ స్టాఫ్ పోస్టుల భర్తకి నోటిఫికేషన్ కుటుంబా ఆరోగ్య సంక్షేమ, శాఖ ఢిల్లీ ప్రభుత్వం వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 1079 పారామెడికల్ స్టాఫ్ పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ రానుంది. పోస్టుల వారీగా ఖాళీలకు సంబంధించిన వివరాలు తాజాగా అందుబాటులోకి వచ్చాయి. పైన పేర్కొన్నటువంటి పోస్టులలో రెగ్యులర్ ప్రతిపాదికన 644, అలాగే ఔట్సోర్సింగ్/ కాంట్రాక్ట్ ప్రతిపాదికన 345 పోస్టులు భర్తీ చేయనున్నారు. గురు గోవింద్ సింగ్ గవర్నమెంట్ హాస్పిటల్ (GGSGH) ఈ నీ అమ్మకాలకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేయనుంది. షార్ట్ నోటిఫికేషన్ ఇక్కడ డౌన్లోడ్ చేయండి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 1079. పోస్టులు/ విభాగాల వారీగా ఖాళీలు : రెగ్యులర్ విభాగంలో.. స్పెషలిస్ట్ - 98, మెడికల్ ఆఫీసర్ - 145, డెంటల్ సర్జన్ - 03, నర్సింగ్ సూపరింటెండెంట్ - 01, డిప్యూటీ నర్సింగ్ సూపరింటెండెంట్ - 02, నర్సింగ్ ఆఫీసర్ - 288, ఫిజియోథెరపిస్ట్ - 03 OT టెక్నీషియన్ - 03, CSSD టెక్నీషియన్ - 01, PPT టెక్నీషియన్ - 01...



%20Notification%202026.jpg)




















































%20Posts%20here.jpg)

