ఆరోగ్యశాఖలో మల్టీ టాస్క్ స్టాప్ ఉద్యోగాలు విడుదల, 20వేలు జీతం.
నిరుద్యోగులకు నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ భారీ శుభవార్త!
ఎలాంటి రాత పరీక్ష లేకుండా! ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి హైదరాబాద్ పంజాగుట్ట లోని నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి Notification No: File no: SRC/AC3/602/2022 విడుదల చేసింది అభ్యర్థులు దరఖాస్తులు నోటిఫికేషన్ తో జత చేయబడిన నిర్ణీత ఫామ్ ద్వారా సమర్పించుకోవాలి. దరఖాస్తు ఫామ్ మీద తప్పనిసరిగా నోటిఫికేషన్ నెంబర్ నమోదు చేసి సీల్డ్ కవర్ తో అందించాలి. పోస్టుల వివరాలు, మొత్తం పోస్టుల సంఖ్య, దరఖాస్తు ఫామ్, ఎంపిక విధానం పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 01.
పోస్ట్ పేరు :: మల్టీ టాస్కింగ్
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి B.Sc/ B.Com అర్హత కలిగి ఉండాలి.
- క్లినికల్ రీసెర్చ్ విభాగంలో బేసిక్ నాలెడ్జ్ అనుభవం అవసరం.
- కంప్యూటర్ నాలెడ్జ్ నైపుణ్యం కావాలి.
వయో పరిమితి :
- దరఖాస్తు చివరి తేదీ నాటికి అభ్యర్థులు 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని 30 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, షార్ట్ లిస్ట్ కాబడిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి తుది ఎంపికలు చేస్తారు.
- ఇంటర్వ్యూ తేదీ ను దరఖాస్తులో నమోదు చేసినటువంటి ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ ల ద్వారా ఇంటిమేషన్ ఇస్తారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు రూ.20,000/- చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్ విధానంలో స్వయంగా సమర్పించుకోవాలి.
దరఖాస్తు చిరునామా :
- The Dean Nizam's Institute of Medical Science, Panjagutta; Hyderabad - 500082, TS.
అధికారిక వెబ్సైట్ : https://nims.edu.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు స్వీకరణ ప్రారంభం :: 18.08.2026.
దరఖాస్తు స్వీకరణ చివరి తేదీ :: 01.09.2026 సాయంత్రం 05:00 గంటల వరకు.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్ / Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్ (Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.












Comments
Post a Comment