ఆర్థిక సహాయ పథకం రిజిస్ట్రేషన్ ఫారం: సబ్సిడీ లోన్ కు దరఖాస్తు గడువు పెంపు, 02 04 2026 నాటికి దరఖాస్తు చేసుకోండి.
సబ్సిడీ లోన్ కు దరఖాస్తు గడువు పెంపు, 02-04-2026 నాటికి దరఖాస్తు చేసుకోండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమం, గిరిజన సంక్షేమం, వెనుకబడిన తరగతుల సంక్షేమం, మైనారిటీల సంక్షేమం మరియు మహిళా శిశు సంక్షేమ శాఖలు, గిరిజన ఉప ప్రణాళిక కు చెందిన స్వయం ఉపాధి పథకాల అమలు కొరకు విధి విధానాలను అందించడానికి అలాగే స్వయం ఉపాధి పథకాల అమలుపై అధికారిక బృందం సిఫార్సులను అనుసరించి, పై అన్ని సంక్షేమ శాఖలకు ఆర్థిక సహాయం పథకాలు అమలు పరచడానికి తెలంగాణ, ఆన్లైన్ లబ్ధిదారుల నిర్వహణ పర్యవేక్షణ వ్యవస్థ (OBMMS) ఏర్పాటు చేయడమైనది. ఇప్పటికే పైన తెలుపబడిన వర్గాల అభ్యర్థులకు ఆర్థిక సహాయ పథకం కింద రుణాలు అందించడానికి ప్రణాళికలు చేయబడినాయి. షెడ్యూల్ కులాల నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ కింద స్వయం ఉపాధి పథకాలలో యూనిట్లు (సబ్సిడీ రుణాలు) మంజూరు చేస్తుంది. తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ లోన్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ ఎస్సి కార్యాచరణ ప్రణాళిక 2025-26, క్రింద రాయితీ రుణాలను అందించడానికి ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల ఎస్సీ యు...























































%20Posts%20here.jpg)

