ఆర్థిక సహాయ పథకం రిజిస్ట్రేషన్ ఫారం: సబ్సిడీ లోన్ కు దరఖాస్తు గడువు పెంపు, 02 04 2026 నాటికి దరఖాస్తు చేసుకోండి.
సబ్సిడీ లోన్ కు దరఖాస్తు గడువు పెంపు, 02-04-2026 నాటికి దరఖాస్తు చేసుకోండి.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమం, గిరిజన సంక్షేమం, వెనుకబడిన తరగతుల సంక్షేమం, మైనారిటీల సంక్షేమం మరియు మహిళా శిశు సంక్షేమ శాఖలు, గిరిజన ఉప ప్రణాళిక కు చెందిన స్వయం ఉపాధి పథకాల అమలు కొరకు విధి విధానాలను అందించడానికి అలాగే స్వయం ఉపాధి పథకాల అమలుపై అధికారిక బృందం సిఫార్సులను అనుసరించి, పై అన్ని సంక్షేమ శాఖలకు ఆర్థిక సహాయం పథకాలు అమలు పరచడానికి తెలంగాణ, ఆన్లైన్ లబ్ధిదారుల నిర్వహణ పర్యవేక్షణ వ్యవస్థ (OBMMS) ఏర్పాటు చేయడమైనది. ఇప్పటికే పైన తెలుపబడిన వర్గాల అభ్యర్థులకు ఆర్థిక సహాయ పథకం కింద రుణాలు అందించడానికి ప్రణాళికలు చేయబడినాయి.
- షెడ్యూల్ కులాల నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ కింద స్వయం ఉపాధి పథకాలలో యూనిట్లు (సబ్సిడీ రుణాలు) మంజూరు చేస్తుంది.
తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ లోన్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ ఎస్సి కార్యాచరణ ప్రణాళిక 2025-26, క్రింద రాయితీ రుణాలను అందించడానికి ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల ఎస్సీ యువతి యువకులు స్వయం ఉపాధి ఇతర రంగాల్లో ఆసక్తి కలిగి రుణాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చివరి తేదీను 24.03.2026 నుండి 02.04.2026 కు పొడిగించడం జరిగింది అభ్యర్థులు త్వరితగతిన దరఖాస్తులు సమర్పించండి.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
రాయితీ రుణాల కోసం అవసరమైన పత్రాలు:
- ఆధార్ కార్డు,
- రేషన్ కార్డ్,
- కుల ధ్రువీకరణ పత్రం,
- ఆదాయ ధ్రువీకరణ పత్రం,
- పాస్పోర్ట్ సైజ్ ఫోటో,
- శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్ (రవాణా పథకాలకు),
- పట్టాదారు పాసుపుస్తకం (వ్యవసాయ పథకాలకు),
- బోరు బావిలో నీరు ఉన్నట్లు పంచాయతీ కార్యదర్శి ధ్రువీకరణ పత్రం (సోలార్ యూనిట్ కు),
- బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా కలిగి ఉండాలి.
సూచన :: దివ్యాంగులకు 5% శాతం మహిళలకు 33% కేటాయింపులు చేస్తారు.
కుటుంబ వార్షిక ఆదాయం :- గ్రామీణ ప్రాంతాల్లోనీ వారికి 1.50 లక్షలు,
- పట్టణ ప్రాంతాల్లోని వారికి 2.0 లక్షలకు మించకుండా ఉండాలి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
వయో పరిమితి వివరాలు :
- రవాణా పథకాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 50 సంవత్సరాలు లోపు,
- వ్యవసాయ ఆధారిత పథకాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 60 సంవత్సరాల లోపు ఉండాలి.
పై రుణాల కోసం అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు నిర్ణీత గడువు లోపు OBMMS పోర్టల్ లో తమ పేరు నమోదు చేసుకుని సంబంధిత పత్రములను వారి పరిధిలో గల మండల పరిషత్ కార్యాలయాల్లో/ మునిసిపాలిటీలలో సమర్పించాలి.
జిల్లా కలెక్టర్/ చైర్మన్, జిల్లా షెడ్యూల్ కులముల సేవా సహకార అభివృద్ధి సంఘం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆయా జిల్లాల పరిధిలో పత్రికా ప్రకటన జారీ చేసింది.- వివరాలకు మీ జిల్లా అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి.
షెడ్యూల్డ్ కులాల అభ్యర్థుల కోసం ఎస్సీ యాక్షన్ ప్లాన్ 2025-26 క్రింద బ్యాంకు లింకేజీతో ఆర్థిక మద్దతు, బ్యాంకు లింకేజీ లేని పథకాలను కల్పించేందుకు ఫేజ్-1, ఫేజ్-2లకు సంబంధించిన ఆన్లైన్ నమోదు గడువును ఏప్రిల్ 2 వరకు పొడిగించినట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.
— District Collector Khammam (@Collector_KMM) March 25, 2026
ఈ పథకాల… pic.twitter.com/0C4HMzyLDi
తెలంగాణ రాష్ట్ర జిల్లాలు పోర్టల్ లింక్ :: https://www.telangana.gov.in/About/districts
అధికారిక వెబ్సైట్ :: https://tgobmms.cgg.gov.in/
ఇప్పుడే దరఖాస్తు చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
చివరి తేదీ :: 02.04.2026.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.



























































%20Posts%20here.jpg)


Comments
Post a Comment