స్టాఫ్ నర్స్ & సపోర్టింగ్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీ, రాత పరీక్ష లేదు! AP DHMO Recruitment for Staff Nurse & Supporting Staff Posts Apply here..
నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త! రాత పరీక్ష లేకుండా! అకడమిక్ మెరిట్, పని అనుభవం ఆధారంగా ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్. నోటిఫికేషన్ పూర్తి వివరాలతో ఆఫ్ లైన్ దరఖాస్తు ఫామ్ ఇక్కడ.. స్టాఫ్ నర్స్ మరియు సపోర్టింగ్ స్టాప్ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారు, ఇక్కడ దరఖాస్తుల సమర్పించండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో స్టాఫ్ నర్స్ & సపోర్టింగ్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీకి కాంట్రాక్ట్/ఒప్పంద ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి ఆఫ్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ నెంబర్.2172/DHMO/RECRUITMENT/ 2023, తేదీ: 20.10.2023 అధికారికంగా విడుదల చేసింది. జిల్లాలోని స్థానిక అభ్యర్థులు, ఈ ఉద్యోగ అవకాశాల కోసం ఆఫ్లైన్ దరఖాస్తులను ఈనెల 28వ తేదీ వరకు సమర్పించవచ్చు. స్టాఫ్ నర్స్ & సపోర్టింగ్ స్టాఫ్ ఉద్యోగ నియామకాలు 2023 రిక్రూట్మెంట్ ఆర్గనైజేషన్ AP DHMO శ్రీకాకుళం పోస్టుల పేరు స్టాఫ్ నర్స్ & సపోర్టింగ్ స్టాఫ్ ఉద్యోగ స్థితి కాంట్రాక్ట్ ఉద్యోగాలు వయస్సు 42 సంవత్సరాలకు మిం...