బొగ్గు గనుల్లో 660 కొత్త ఉద్యోగాల వర్తికి నోటిఫికేషన్.. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు, దరఖాస్తు చేయండి.
డిగ్రీ అర్హతతో 660 ఉద్యోగాల భర్తీకి కోల్ ఇండియా లిమిటెడ్ (CIL) గొప్ప శుభవార్త ! చెప్పింది. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తులు చేయవచ్చు.. వచ్చిన దరఖాస్తులను కంప్యూటర్ బేస్ టెస్ట్ ద్వారా ఎంపికలు నిర్వహిస్తారు. దరఖాస్తు ప్రారంభం : 12.05.2026 దరఖాస్తు ముగింపు : 11.06.2026 . డిగ్రీ అర్హతతో భారత ప్రభుత్వ బొగ్గు మంత్రిత్వ శాఖకు చెందిన కోల్ ఇండియా లిమిటెడ్ CIL మహారత్న కంపెనీ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న కోల్ యూనిట్లలో సివిల్, ఎలక్ట్రికల్ మొదలగు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు మరియు భారతీయ యువత ఉద్యోగ అవకాశాల కోసం 12.05.2026 నుండి ప్రారంభమై 11.06.2026 వరకు దరఖాస్తులు ఆన్లైన్లో సమర్పించుకోవాలి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం ఖాళీల వివరాలు ముఖ్య తేదీలు పోస్టుల వారీగా ఖాళీలు.. మొదలగునవి మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 660 . పోస్టుల వారీగా ఖాళీలు : సి...
























