మరో జిల్లా నుండి.. అంగన్వాడి టీచర్, ఆయా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, అప్లై చేయండి.
తెలంగాణ అంగన్వాడీ టీచర్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్...
మహిళా అభ్యర్థులకు శుభవార్త !
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఉద్యోగాల భర్తీకి వరుస నోటిఫికేషన్లు జారీ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే, తాజాగా హైదరాబాద్ జిల్లాలో అంగన్వాడీ టీచర్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల అయినది. దరఖాస్తు చివరి తేదీ 22.08.2026 @ 05:00PM వరకు. ప్రకటన పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ.
హైదరాబాద్ జిల్లా పరిధిలోని చార్మినార్ (40), గోల్కొండ (27), ఖైరతాబాద్ (17), నాంపల్లి (38), సికింద్రాబాద్ (59) ఇలా మొత్తం 181 పోస్టులకు గాను ప్రభుత్వ నిబంధనల ప్రకారం భర్తీ చేయుటకు అర్హులైన స్థానిక మహిళ అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన 27.07.2026 న జారీ చేసింది.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
విద్యార్హత :
వయస్సు:
స్థానికత :
ఎంపిక విధానం :
అభ్యర్థుల ఎంపిక ఈ క్రింది ప్రమాణాలు ఆధారంగా జరుగుతుంది :
ప్రత్యేక కేటగిరిలు :
దరఖాస్తు విధానం :
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు : లేదు.
ఆన్లైన్ దరఖాస్తు చేసేటప్పుడు అప్లోడ్ చేయవలసిన వాటికి జత పరచవలసిన ధ్రువపత్రాలు :
అధికారిక వెబ్సైట్ :https://mis.tgwdcw.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ICDS ప్రాజెక్టుల వారీగా కావాల్సిన వివరాలు : ఇక్కడ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 29.07.2026 @ 10:30AM నుండి,
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 22.08.2026 @ 05:00PM వరకు.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుండి ఇంటర్మీడియట్ లో ఉత్తీర్ణులై ఉండాలి.
వయస్సు:
- 01.07.2026 నాటికి అభ్యర్థుల వయసు 18 - 35 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
స్థానికత :
- అభ్యర్థి సంబంధిత అంగన్వాడి కేంద్ర పరిధి/వార్డు (అర్బన్ ఏరియాలలో), గ్రామపంచాయతీ (రూరల్) కు చెందిన స్థానిక మహిళ అభ్యర్థి ఉండాలి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
- అంగన్వాడీ టీచర్ పోస్టులకు అభ్యర్థి తప్పనిసరిగా స్థానిక మహిళ అయి ఉండాలి.
- పట్టణ ప్రాంతాలలో అయితే అవార్డు నివాసి అయిన వారు ఉండాలి. గ్రామీణ ప్రాంతాలలో అయితే అంగన్వాడీ కేంద్ర పరిధిలో నివసిస్తున్న అభ్యర్థి ఉండాలి.
- ప్లాన్ కింద ఎస్టి వర్గానికి కేటాయించిన అంగన్వాడి టీచర్ పోస్టులకు అదే గ్రామం/నివాసం నుండి వచ్చిన ఎస్టి అభ్యర్థులు మాత్రమే అర్హులు.
- ఎస్సీ సబ్ ప్లాన్ కింద ఎస్సీ వర్గానికి కేటాయించిన అంగన్వాడీ టీచర్ పోస్టులకు అదే గ్రామ పంచాయతీలోని ఆవాసం నుండి వచ్చిన ఎస్సీ అభ్యర్థులు మాత్రమే అర్హులు.
- ఎస్సీ ,ఎస్టీ కేటగిరిలు కేటాయించిన అంగన్వాడి కేంద్రాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థిని లో 21 సంవత్సరాలు నిండిన వారు లేకపోతే 18 సంవత్సరాలు నిండిన వారిని అర్హులుగా పరిగణిస్తారు.
అభ్యర్థుల ఎంపిక ఈ క్రింది ప్రమాణాలు ఆధారంగా జరుగుతుంది :
- ఇంటర్మీడియట్ మార్కుల మెరిట్ :70 మార్కులు.
ప్రత్యేక కేటగిరిలు :
- వితంతువులకు : 10 మార్కులు,
- అనాథులకు : 05 మార్కులు,
- దివ్యాంగులకు : 05 మార్కులు,
- జిల్లా ఎంపిక కమిటీ నిర్వహించే ఇంటర్వ్యూ కు : 10 మార్కులు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు : లేదు.
ఆన్లైన్ దరఖాస్తు చేసేటప్పుడు అప్లోడ్ చేయవలసిన వాటికి జత పరచవలసిన ధ్రువపత్రాలు :
- పుట్టిన తేదీ/వయస్సు/ధ్రువీకరణ పత్రము,
- కుల ధ్రువీకరణ పత్రము,
- విద్య అర్హత ధ్రువీకరణ పత్రము, 10వ తరగతి, ఇంటర్మీడియట్ మార్కుల మెమో,
- నివాస ధ్రువీకరణ పత్రము,
- అంగవైకల్యం కలిగిన వారు వైద్యాధికారి నుండి ధ్రువీకరణ పత్రము,
- అనాధ అయితే అనాధ సర్టిఫికెట్,
- వికలాంగులు అయితే సదరం మెడికల్ సర్టిఫికెట్ మొదలగునవి జత చేయాలి.
అధికారిక వెబ్సైట్ :https://mis.tgwdcw.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ICDS ప్రాజెక్టుల వారీగా కావాల్సిన వివరాలు : ఇక్కడ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 29.07.2026 @ 10:30AM నుండి,
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 22.08.2026 @ 05:00PM వరకు.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏






































Comments
Post a Comment