HPCL Apprentices 2022-23 | గ్రాడ్యుయేషన్ తో 116 గ్రాడ్యుయేట్/ టెక్నీషియన్ డిప్లమా సిట్ల భర్తీకి నోటిఫికేషన్ | Apply Online here..
గ్రాడ్యుయేషన్ తో 116 గ్రాడ్యుయేట్/ టెక్నీషియన్ డిప్లమా సిట్ల భర్తీకి నోటిఫికేషన్.. HPCL – భారత ప్రభుత్వ సంస్థ అయిన, పెట్రోలియం మరియు నేచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖకు చెందిన హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్. ముంబై, విశాఖపట్నం రిఫైనర్స్ లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ ట్రైనీ ఖాళీల భర్తీకి ”అర్హులైన భారతీయ” అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల అభ్యర్థులు ఈ అప్రెంటిస్ శిక్షణల్లో ప్రవేశం పొందడానికి, నేషనల్ అప్రెంటిషిప్ ట్రైనింగ్ స్కీం (NATS) అధికారిక వెబ్సైటు సందర్శించి ఆన్లైన్ దరఖాస్తులను 01.02.2023 నుండి, 12.02.2023 వరకు సమర్పించవచ్చు.. ఈ నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 116. విభాగాల వారీగా ఖాళీల వివరాలు: ✓ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనీస్ ఇంజనీరింగ్ లో - 86, ✓ టెక్నీషియన్ డిప్లమా అప్రెంటిస్ ట్రైనీస్ లో - 30. విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి,.. ✓ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనీస్ లు – సివిల్/ మెకానికల్