ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కోర్టుల్లో 130 కోర్ట్ అటెండర్ రెగ్యులర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్. అన్ని జిల్లాల అభ్యర్థులు అర్హులు. దరఖాస్తు చేసుకోండి.
కోర్టు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. వివరాలు..
పదో తరగతి ఇంటర్మీడియట్ అర్హతతో భారత సుప్రీంకోర్టు జూనియర్ కోర్ట్ అటెండెంట్ విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి 130 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది ప్రకటనలు విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు మరియు తెలుగు రాష్ట్రాల (ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ) నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ లో 25.11.2026 నాటికి దరఖాస్తులను సమర్పించుకోవాలి. నోటిఫికేషన్ Pdf & దరఖాస్తు లింక్ ఈ ఆర్టికల్ చివరన అందుబాటులో ఉన్నాయి.. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి. ఈ పోస్టులు యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం ఖాళీల సంఖ్య : 130.
- 👉 కాకినాడ, కర్నూల్, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం & విజయనగరం.
- 👉 హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం & వరంగల్
పోస్ట్ పేరు :
- జూనియర్ కోర్ట్ అటెండెంట్.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు లేదా ఇన్స్టిట్యూట్ నుండి పదో తరగతి ఇంటర్మీడియట్ అర్హత సాధించి ఉండాలి.
వయోపరిమితి :
- తేదీ 01.10.2026 నాటికి అభ్యర్థుల వయసు 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 27 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు భారత ప్రభుత్వం నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు ఉన్నాయి.
- వయో పరిమితుల సడలింపు కోరి అభ్యర్థులు దరఖాస్తు సమర్పించడానికి ముందు తప్పక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి.
- నోటిఫికేషన్ లింక్, ఆన్లైన్ దరఖాస్తు డైరెక్టర్ లింక్, ఈ ఆర్టికల్ చివరన ఇవ్వబడినాయి.
ఎంపిక విధానం :
- రాత పరీక్ష, ఇంటర్వ్యూ ల ఆధారంగా తుది ఎంపికలను చేపడతారు.
- పూర్తి సిలబస్ వివరాల కోసం నోటిఫికేషన్ చదవండి.
- ఈ క్రింది అంశాల నుండి ప్రశ్నలు అడుగుతారు. అవి;
- జనరల్ ఇంటెలిజెన్స్ నుండి 25 ప్రశ్నలు
- న్యూమరికల్ ఎబిలిటీస్ నుండి 25 ప్రశ్నలు
- జర్నల్ ఇంగ్లీష్ నుండి 25 ప్రశ్నలు
- జెనరల్ అవేర్నెస్ నుండి 25 ప్రశ్నలు..
- ఇలా మొత్తం 100 ప్రశ్నలు అడుగుతారు.
- పరీక్షా సమయం 90 నిమిషాలు.
- పరీక్షలో అర్హత సాధించడం కోసం అభ్యర్థులు కనీసం 50% మార్కులు సాధించాలి.
- ఇంటర్వ్యూ 25 మార్కులకు నిర్వహిస్తారు క్వాలిఫై అవ్వడానికి 13 మార్కులు సాధించాలి.
తెలుగు రాష్ట్రాలలో పరీక్ష కేంద్రాలు :
- తెలంగాణలో - హైదరాబాద్, వరంగల్.
- ఆంధ్రప్రదేశ్ లో - విశాఖపట్నం, గుంటూరు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు రూ.21,700-69,100/- ప్రతి నెల వేతనం చెల్లిస్తారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించుకోవాలి.
దరఖాస్తు ఫీజు :
- జనరల్/ అంన్ రిజర్వ్డ్ అభ్యర్థులకు రూ.1,500/-
- ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీ (నాన్-క్రిమిలేయర్)/ మాజీ సైనికులు & దివ్యాంగులకు రూ.750/-
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 04.11.2026 నుండి,
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ :: 25.11.2026 వరకు.
అధికారిక వెబ్సైట్ : https://www.sci.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తుల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.































Comments
Post a Comment