డిగ్రీ తో స్టాప్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ: APCOB Staff Assistant Permanent Positions Apply here..
ఏదేని డిగ్రీతో, తెలుగు, ఇంగ్లీష్ భాష పరిజ్ఞానం తో కంప్యూటర్ నాలెడ్జ్ కలిగిన అభ్యర్థులకు శాశ్వత ఉద్యోగ అవకాశాలు.. ఆంధ్రప్రదేశ్ విజయవాడలోని, ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ కార్పొరేషన్ బ్యాంక్(APCOB) స్టాప్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను అక్టోబర్ 7, 2023 నుండి ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థానికత కలిగిన నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాలకు అక్టోబర్ 21, 2023 నాటికి దరఖాస్తులు ఆన్లైన్లో సమర్పించాలి. నవంబర్ 2023న ఆన్లైన్ రాత పరీక్షలను నిర్వహిస్తున్నట్లు తాత్కాలిక తేదీన ముందుగానే అధికారిక నోటిఫికేషన్ లో ప్రకటించారు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం, రాత పరీక్ష అంశాలు, సిలబస్, ముఖ్య లింకులు.. మొదలగునవి మీ కోసం ఇక్కడ. పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 35 , పోస్ట్ పేరు :: స్టాఫ్ అసిస్టెంట్. వర్గాల వారీగా పోస్టుల వివరాలు : అర్హత ప్రమాణాలు :: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థానిక/ లోకల్ అభ్యర్థులు మాత్రమే దరఖాస్తులు సమర్పించాలి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here విద్యార్హత : ప్రభుత్వ గుర్