✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 08.02.2026 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
     
  • NEW! 🎉 టీచర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. ఫిబ్రవరి 8న ఇంటర్వ్యూలు ..Apply here చి.తే:08.02.2026
  •  
  • NEW! 🎉 36 ప్రాజెక్ట్ సిబ్బంది కొలువుల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here చి.తే:08.02.2026
  •  
  • NEW! 🎉 రోడ్డు రవాణా శాఖలో శాశ్వత ఉద్యోగాల భర్తీ ..Apply here చి.తే:09.02.2026
  •  
  • NEW! 🎉 మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ, శిశు గృహాల్లో వివిధ పోస్టుల భర్తీ ..Apply here చి.తే:09.02.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! 81 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here చి.తే:09.02.2026
  •  
  • NEW! 🎉ఆయా పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం, 8000 జీతం..Apply here చి.తే:10.02.2026
  •  
  • NEW! 🎉 హైదరాబాద్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ లో ఉద్యోగాలు..Apply here చి.తే:10.02.2026
  •  
  • NEW! 🎉 ఐ టి సి భద్రాచలం అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:10.02.2026
  •  
  • NEW! 🎉 లుగు రాష్ట్రాల అభ్యర్థులకు శుభవార్త! 10th, Inter, ITI, Diploma తో 394 ఖాళీల భర్తీ..Apply here చి.తే:10.02.2026
  •  
  • NEW! 🎉 అటవీ శాఖలో బంపర్ ఉద్యోగాలు, సర్టిఫికెట్ చూసి జాబ్ ఇస్తారు ..Apply here చి.తే:11.02.2026
  •  
  • NEW! 🎉 66 సెక్యూరిటీ గార్డ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ 8th Pass ..Apply here చి.తే:11.02.2026
  •  
  • NEW! 🎉 తెలంగాణ 33 జిల్లా కోర్టులో 859 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ ..Apply here చి.తే:13.02.2026
  •  
  • NEW! 🎉 రెండు తెలుగు రాష్ట్రాల వారు అప్లై చేయండి..Apply here చి.తే:13.02.2026
  •  
  • NEW! 🎉 పోస్టల్ శాఖలో 28,740 ఉద్యోగ ఖాళీలు – టెన్త్ మార్కుల ఆధారంగా ఎంపికలు ..Apply here చి.తే:14.02.2026
  •  
  • NEW! 🎉 ప్రారంభంలో రూ.50,000/- జీతం. తెలుగు రాష్ట్రాల వారు ..Apply here చి.తే:15.02.2026
  •  
  • NEW! 🎉 ఎయిమ్స్ బీబీనగర్ లో డేటా ఎంట్రీ ఆపరేటర్, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీ ..Apply here చి.తే:15.02.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్యశాఖ లో 59 శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల ..Apply here చి.తే:16.02.2026
  •  
  • NEW! 🎉 తెలంగాణ ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్ కొలువులు..Apply here చి.తే:17.02.2026
  •  
  • NEW! 🎉 కేంద్ర ప్రభుత్వ సంస్థ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:17.02.2026
  •  
  • NEW! 🎉 7th 10th పాస్ సర్టిఫికెట్ ఉందా? జిల్లా కోర్టులో ఉద్యోగ అవకాశాలు..Apply here చి.తే:17.02.2026
  •  
  • NEW! 🎉 వ్యవసాయ శాఖ, ఫుల్ టైం | పార్ట్ టైం ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:17.02.2026
  •  
  • NEW! 🎉 తెలుగు రాయడం చదవడం వచ్చిన వారికి 2050 బ్యాంక్ ఉద్యోగ అవకాశాలు..Apply here చి.తే:18.02.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! సెంట్రల్ స్కిల్ బోర్డు ఉద్యోగాలు..Apply here చి.తే:18.02.2026
  •  
  • NEW! 🎉 టెన్త్ ఇంటర్ డిగ్రీ పిజి అర్హతలతో 154 ఉద్యోగ అవకాశాలు..Apply here చి.తే:18.02.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ బ్యాంకు కొలువులు: 418 రెగ్యులర్ ఉద్యోగాలకు..Apply here చి.తే:19.02.2026
  •  
  • NEW! 🎉 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పర్మినెంట్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:19.02.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 22000 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here చి.తే:20.02.2026
  •  
  • NEW! 🎉 805 టెక్నికల్ పోస్టుల భర్తీకి బంపర్ నోటిఫికేషన్ ..Apply here చి.తే:20.02.2026
  •  
  • NEW! 🎉 Central Govt JOBS: రెండు తెలుగు రాష్ట్రాల వారు అర్హులు ..Apply here చి.తే:20.02.2026
  •  
  • NEW! 🎉 EMRSST VI Admissions 2026 ..Apply here చి.తే:22.02.2026
  •  
  • NEW! 🎉 రూ.49,000/- జీతం. టెక్నీషియన్ | టెక్నికల్ అసిస్టెంట్ | టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకు ..Apply here చి.తే:23.02.2026
  •  
  • NEW! 🎉 పదోతరగతి, డిగ్రీ, డిప్లోమా తో శాశ్వత ఉద్యోగ అవకాశాలు..Apply here చి.తే:25.02.2026
  •  
  • NEW! 🎉 ఫ్యాకల్టీ కొలువులు: వేతనం 50,000 ..Apply here చి.తే:25.02.2026
  •  
  • NEW! 🎉 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here చి.తే:27.02.2026
  •  
  • NEW! 🎉 విద్యా మంత్రిత్వ శాఖలో నాన్ టీచింగ్ కొలువులు ..Apply here చి.తే:27.02.2026
  •  
  • NEW! 🎉 21 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం ..Apply here చి.తే:27.02.2026
  •  
  • NEW! 🎉 టెక్నీషియన్, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:28.02.2026
  •  
  • NEW! 🎉 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ | రూ.45,000/- జీతం | 18 - 45 మధ్య వయసు వారు ..Apply here చి.తే:28.02.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! 364 ఖాళీల భర్తీ 10th ITI Degree ..Apply here చి.తే:28.02.2026
  •  
  • NEW! 🎉 జిల్లా కోర్టు లో రెగ్యులర్ ఉద్యోగాలు: ఆఫీస్ సబార్డినేట్, డ్రైవర్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:28.02.2026
  •  
  • NEW! 🎉 టెక్నీషియన్ | జూనియర్ అసిస్టెంట్ | సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు ..Apply here చి.తే:28.02.2026
  •  
  • NEW! 🎉 45 నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం ..Apply here చి.తే:01.03.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 22,195 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల ..Apply here చి.తే:02.03.2026
  •  
  • NEW! 🎉 పదో తరగతి అర్హతతో వివిధ శాశ్వత కొలువులు ..Apply here చి.తే:02.03.2026
  •  
  • NEW! 🎉 టెన్త్, ఐటిఐ అర్హతతో 4039 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:03.03.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 APSRTC 7673 Driver | Conductor JOBS..Apply here
  •  
  • NEW! 🎉 1428 విద్యా వాలంటీర్ల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్..Apply here
  •  
  • NEW! 🎉 రైల్వేలో 8,875 నాన్ టెక్నికల్ పోస్టుల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉డిగ్రీలో ఈ సబ్జెక్టు చదివి అంటే పక్కా జాబ్..Apply here
  •  
  • NEW! 🎉 TGNPDCL లో 339 కొత్త పోస్టుల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 ఆర్టీసీలో 800 కండక్టర్ పోస్టుల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ ⚡విద్యుత్ శాఖలో భారీ నోటిఫికేషన్. 5,368 వివిధ పోస్టుల వివరాలు..Apply here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ ప్రభుత్వం భారీగా వీఆర్వో ఉద్యోగాల భర్తీ, దాదాపు 12,769 పోస్టులు..Apply here Notification Released Soon
  •  
  • NEW! తెలంగాణ ప్రభుత్వం జాబ్ 🗓️ క్యాలెండర్ 2024-25 విడుదల.. Download here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    డిగ్రీ తో స్టాప్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ: APCOB Staff Assistant Permanent Positions Apply here..

    ఏదేని డిగ్రీతో, తెలుగు, ఇంగ్లీష్ భాష పరిజ్ఞానం తో కంప్యూటర్ నాలెడ్జ్ కలిగిన అభ్యర్థులకు శాశ్వత ఉద్యోగ అవకాశాలు..


    ఆంధ్రప్రదేశ్ విజయవాడలోని, ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ కార్పొరేషన్ బ్యాంక్(APCOB) స్టాప్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను అక్టోబర్ 7, 2023 నుండి ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థానికత కలిగిన నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాలకు అక్టోబర్ 21, 2023 నాటికి దరఖాస్తులు ఆన్లైన్లో సమర్పించాలి. నవంబర్ 2023న ఆన్లైన్ రాత పరీక్షలను నిర్వహిస్తున్నట్లు తాత్కాలిక తేదీన ముందుగానే అధికారిక నోటిఫికేషన్ లో ప్రకటించారు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం, రాత పరీక్ష అంశాలు, సిలబస్, ముఖ్య లింకులు.. మొదలగునవి మీ కోసం ఇక్కడ.

    పోస్టుల వివరాలు :

    • మొత్తం పోస్టుల సంఖ్య :: 35,


    పోస్ట్ పేరు :: స్టాఫ్ అసిస్టెంట్.


    వర్గాల వారీగా పోస్టుల వివరాలు :

    అర్హత ప్రమాణాలు ::

    • ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థానిక/ లోకల్ అభ్యర్థులు మాత్రమే దరఖాస్తులు సమర్పించాలి.

    Follow US for More ✨Latest Update's
    FollowChannelClick here
    FollowChannel

    Click here

    విద్యార్హత :

    1. ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ అర్హత కలిగి ఉండాలి.
    2. ప్రాంతీయ భాష పరిజ్ఞానం తప్పనిసరి. 
    3. ఇంగ్లీష్ భాషా పరిజ్ఞానం అవసరం. 
    4. కంప్యూటర్ నాలెడ్జ్ కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుంది.


    వయోపరిమితి :

    1. 01.10.2023 నాటికి 20 సంవత్సరాలు పూర్తి చేసుకుని 23 సంవత్సరాలకు నించకూడదు.
    2. వయో పరిమితిలో రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు సడలింపులు వర్తిస్తాయి.
    3. రిజర్వేషన్ క్యాటగిరి ను బట్టి 3 నుండి 40 సంవత్సరాల వరకు సడలింపు అవకాశం ఉన్నది.
    4. పూర్తి వివరాలకు వయో-పరిమితిలో సడలింపులు కోరే అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ దరఖాస్తు చేయడానికి ముందు ఇక్కడ చదవండి.


    ఎంపిక విధానం :

    1. ఆన్లైన్ రాత పరీక్షల ఆధారంగా ఎంపికలు ఉంటాయి. ఈ దిగువ పేర్కొన్న అంశాల నుండి ప్రశ్నలు అడుగుతారు, అవి; 
    2. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుండి 30 ప్రశ్నలు 30 మార్కులకు, 
    3. రీజనింగ్ నుండి 35 ప్రశ్నలు 35 మార్కులకు, 
    4. క్వాంటిటీవ్ ఆప్టిట్యూడ్ నుండి 35 ప్రశ్నలు 35 మార్కులకు. 
    5. ఇలా మొత్తం 100 ప్రశ్నలు 100 మార్కులకు అడుగుతాడు.
    6. పరీక్షా సమయం 60 నిమిషాలు.
    7. నెగిటివ్ మార్కింగ్ విధానం అమలులో ఉంది. 
    8. ప్రతి తప్పు సమాధానానికి పావు(0.25) మార్కు పోత విధిస్తారు.


    గౌరవ వేతనం : 

    • స్టాఫ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు IBA పే స్కేల్ రూ.17,900/- నుండి రూ.47,920/- ప్రకారం 0 ప్రతి నెల అలవెన్స్ లతో కలిపి గౌరవ వేతనంగా చెల్లిస్తారు


    రాత పరీక్ష సెంటర్ల వివరాలు :

    • రాష్ట్ర వ్యాప్తంగా 11 ప్రధాన జిల్లాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. అవి; 

      1. శ్రీకాకుళం, 
      2. విజయనగరం, 
      3. విశాఖపట్నం, 
      4. రాజమండ్రి, 
      5. విజయవాడ, 
      6. గుంటూరు, 
      7. ఒంగోలు, 
      8. నెల్లూరు, 
      9. తిరుపతి, 
      10. కడప, 
      11. కర్నూల్.


    దరఖాస్తు విధానం :

    • దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి. 


    ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :

    1. SC/ ST/ PC/ EXM లకు రూ.500/-,
    2. జనరల్/ బీసీ లకు రూ.700/-.


    ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 07.10.2023.


    ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 21.10.2023.


    ఆన్లైన్ రాత పరీక్ష నిర్వహించు తేదీ :: నవంబర్ 2023.


    అధికారిక వెబ్సైట్ :: https://www.apcob.org


    అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.


    ఇప్పుడే ఆన్లైన్ రక్షకులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.


    📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏


    📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.

    JoinGroup

    Click here

    Follow Click here
    FollowClick here
    Subscribe

    Click here

    About to

    Click here

    📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి

    ..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

    ధన్యవాదాలు. 🙏

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Online Applications Ends on 08-February-2026
  •  
  • 👆Online Applications Ends on 08-February-2026
  •  
  • 👆Online Applications Ends on 09-February-2026
  •  
  • 👆Online Applications Ends on 09-February-2026
  •  
  • 👆Online Applications Ends on 09-February-2026
  •  
  • 👆Online Applications Ends on 10-February-2026
  •  
  • 👆Online Applications Ends on 10-February-2026
  •  
  • 👆Online Applications Ends on 10-February-2026
  •  
  • 👆Online Applications Ends on 10-February-2026
  •  
  • 👆Online Applications Ends on 11-February-2026
  •  
  • 👆Online Applications Ends on 11-February-2026
  •  
  • 👆Online Applications Ends on 13-February-2026
  •  
  • 👆Online Applications Ends on 13-February-2026
  •  
  • 👆Online Applications Ends on 14-February-2026
  •  
  • 👆Online Applications Ends on 15-February-2026
  •  
  • 👆Online Applications Ends on 15-February-2026
  •  
  • 👆Online Applications Ends on 16-February-2026
  •  
  • 👆Online Applications Ends on 16-February-2026
  •  
  • 👆Online Applications Ends on 17-February-2026
  •  
  • 👆Online Applications Ends on 17-February-2026
  •  
  • 👆Online Applications Ends on 17-February-2026
  •  
  • 👆Online Applications Ends on 18-February-2026
  •  
  • 👆Online Applications Ends on 18-February-2026
  •  
  • 👆Online Applications Ends on 18-February-2026
  •  
  • 👆Online Applications Ends on 19-February-2026
  •  
  • 👆Online Applications Ends on 19-February-2026
  •  
  • 👆Online Applications Ends on 20-February-2026
  •  
  • 👆Online Applications Ends on 20-February-2026
  •  
  • 👆Online Applications Ends on 20-February-2026
  •  
  • 👆Online Applications Ends on 22-February-2026
  •  
  • 👆Online Applications Ends on 23-February-2026
  •  
  • 👆Online Applications Ends on 25-February-2026
  •  
  • 👆Online Applications Ends on 25-February-2026
  •  
  • 👆Online Applications Ends on 27-February-2026
  •  
  • 👆Online Applications Ends on 27-February-2026
  •  
  • 👆Online Applications Ends on 27-February-2026
  •  
  • 👆Online Applications Ends on 28-February-2026
  •  
  • 👆Online Applications Ends on 28-February-2026
  •  
  • 👆Online Applications Ends on 28-February-2026
  •  
  • 👆Online Applications Ends on 28-February-2026
  •  
  • 👆Online Applications Ends on 28-February-2026
  •  
  • 👆Online Applications Ends on 01-March-2026
  •  
  • 👆Online Applications Ends on 02-March-2026
  •  
  • 👆Online Applications Ends on 02-March-2026
  •  
  • 👆Online Applications Ends on 03-March-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  
  • 👆Notification Released Soon
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ | రూ.45,000/- జీతం | 18 - 45 మధ్య వయసు వారు దరఖాస్తు చేసుకోండి.

    పోస్టల్ శాఖలో 28,740 ఉద్యోగ ఖాళీలు – టెన్త్ మార్కుల ఆధారంగా ఎంపికలు, రాత పరీక్ష లేదు! తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఉద్యోగ ఖాళీలు. వివరాలు..

    అటవీ శాఖలో బంపర్ ఉద్యోగాలు, రాత పరీక్ష ఫీజు లేదు, సర్టిఫికెట్ చూసి జాబ్ ఇస్తారు. పూర్తి వివరాలు ఇవే.. FRI ICFRE Walk-In-Interview for PA JRF JOBs Apply here..

    తెలంగాణ పోలీస్ శాఖ డ్రైవర్ ఉద్యోగాల నియామకానికి ప్రకటన. రాత పరీక్ష లేదు. ఇలా దరఖాస్తు చేయండి.

    రాత పరీక్ష లేకుండా! సెంట్రల్ స్కిల్ బోర్డు ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల. దరఖాస్తు డైరెక్ట్ లింక్ ఇక్కడ..

    విద్యా మంత్రిత్వ శాఖలో నాన్ టీచింగ్ కొలువులు. బంపర్ నోటిఫికేషన్ విడుదల. దరఖాస్తు డైరెక్ట్ లింక్ ఇక్కడ

    తెలుగు రాయడం చదవడం వచ్చిన వారికి 2050 బ్యాంక్ ఉద్యోగ అవకాశాలు.. తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఖాళీలు.. దరఖాస్తు లింక్.

    వరంగల్ ఎన్ఐటి లో శాశ్వత ఉద్యోగాలు.. టెక్నీషియన్ | జూనియర్ అసిస్టెంట్ | సీనియర్ అసిస్టెంట్ ఇతర ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోండి.

    సూపర్వైజర్ మరియు ఇంజనీర్ ఉద్యోగాల భర్తీకి జాబ్ మేళా, ఇంటర్వ్యూ వేదిక, సమయం, ఇతర ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. MRF JOB FAIR at 07 02 2026 Register now

    పశుసంవర్ధక శాఖ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. హైదరాబాదులో పోస్టింగ్ రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు అర్హులు వివరాలు.. NIAB Hyderabad Notification Apply here

    Popular Posts of this Blog

    పోస్టల్ శాఖలో 28,740 ఉద్యోగ ఖాళీలు – టెన్త్ మార్కుల ఆధారంగా ఎంపికలు, రాత పరీక్ష లేదు! తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఉద్యోగ ఖాళీలు. వివరాలు..

    స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ | రూ.45,000/- జీతం | 18 - 45 మధ్య వయసు వారు దరఖాస్తు చేసుకోండి.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    అటవీ శాఖలో బంపర్ ఉద్యోగాలు, రాత పరీక్ష ఫీజు లేదు, సర్టిఫికెట్ చూసి జాబ్ ఇస్తారు. పూర్తి వివరాలు ఇవే.. FRI ICFRE Walk-In-Interview for PA JRF JOBs Apply here..

    గ్రామీణ అభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖలో భారీగా ఉద్యోగాల భర్తీ, రెండు తెలుగు రాష్ట్రాల్లో పోస్టింగ్, ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. Panchayat Raj Notification 2026 Check Details here..

    తెలంగాణ పోలీస్ శాఖ డ్రైవర్ ఉద్యోగాల నియామకానికి ప్రకటన. రాత పరీక్ష లేదు. ఇలా దరఖాస్తు చేయండి.

    తెలంగాణ 33 జిల్లా కోర్టులో 859 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్. టెన్త్ ఇంటర్ డిగ్రీ పాస్ దరఖాస్తు చేసుకోండి. పూర్తి వివరాలు అప్లికేషన్ లింక్.

    తెలుగు రాయడం చదవడం వచ్చిన వారికి 2050 బ్యాంక్ ఉద్యోగ అవకాశాలు.. తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఖాళీలు.. దరఖాస్తు లింక్.

    District Court JOBS: జిల్లా కోర్టు ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. డాటా ఎంట్రీ ఆఫర్ | ఆపరేటర్ రికార్డు | అసిస్టెంట్ కోఆర్డినేటర్ పోస్టుల భర్తీ. దరఖాస్తు లింక్ ఇదే. DSLR Notification Apply here

    రైల్వేలో 22000 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, రైల్వేలో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారు మిస్ అవ్వకండి.