ఎన్ఐసీఎల్ లో 266 వివిద ఉద్యోగాల భర్తీ! ఏదేని డిగ్రీ ఉంటే చాలు. వివిరాలు ఇలా..

ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న భారతీయ నిరుద్యోగ యువతకు నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ భారీ శుభవార్త ! అందరూ దరఖాస్తు చేసుకోండి సూపర్ నోటిఫికేషన్...... భారత ప్రభుత్వ సంస్థ అయినటువంటి నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ కలకత్తా వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (జర్నలిస్ట్/స్పెషలిస్ట్) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తుంది. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగం కోసం 12-06-2025 నుండి 03-07-2025 వరకు ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించవచ్చు. నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం ఆన్లైన్ దరఖాస్తు డైరెక్టర్ లింక్ తో మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు:- మొత్తం ఖాళీల సంఖ్య :- 266 విభాగాల వారీగా ఖాళీల వివరాలు :- డాక్టర్స్ 14 లీగల్ :-20 ఫైనాన్స్ :-21 ఇన్సూరెన్స్ టెక్నాలజీ :-20 ఆటోమొబైల్ ఇంజనీర్ :-21 జర్నలిస్ట్ :-170 విద్యార్హత :- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగ...