ఎన్ఐసీఎల్ లో 266 వివిద ఉద్యోగాల భర్తీ! ఏదేని డిగ్రీ ఉంటే చాలు. వివిరాలు ఇలా..
ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న భారతీయ నిరుద్యోగ యువతకు నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ భారీ శుభవార్త !
- అందరూ దరఖాస్తు చేసుకోండి సూపర్ నోటిఫికేషన్......
భారత ప్రభుత్వ సంస్థ అయినటువంటి నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ కలకత్తా వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (జర్నలిస్ట్/స్పెషలిస్ట్) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తుంది. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగం కోసం 12-06-2025 నుండి 03-07-2025 వరకు ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించవచ్చు. నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం ఆన్లైన్ దరఖాస్తు డైరెక్టర్ లింక్ తో మీకోసం ఇక్కడ.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టుల వివరాలు:-
విద్యార్హత :-
వయోపరిమితి :-
ఎంపిక విధానం :-
దరఖాస్తు విధానం :-
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :-
అధికారిక వెబ్సైట్ :- https://nationalinsurance.nic.co.in/
అధికారిక నోటిఫికేషన్ :- చదవండి /డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :- 12-06-2025 నుండి
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ :- 03-07-2025 వరకు.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
- మొత్తం ఖాళీల సంఖ్య :- 266
- డాక్టర్స్ 14
- లీగల్ :-20
- ఫైనాన్స్ :-21
- ఇన్సూరెన్స్ టెక్నాలజీ :-20
- ఆటోమొబైల్ ఇంజనీర్ :-21
- జర్నలిస్ట్ :-170
విద్యార్హత :-
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అర్హతలు కలిగి ఉండాలి.
వయోపరిమితి :-
- దరఖాస్తు చివరి తేదీ నాటికి అభ్యర్థుల వయసు 21 సంవత్సరాల నుండి 30 సంవత్సరాలు నిండి ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
- రాత్రి పరీక్షల ఆధారంగా ఎంపికలను నిర్వహిస్తారు.
- పేస్ -1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్.
- పేస్ -2 మెన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది.
- రాత పరీక్ష సిలబస్ పరీక్ష అంశాల కోసం అధికారిక నోటిఫికేషన్ చదవండి.
దరఖాస్తు విధానం :-
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :-
- ఎస్సీ ,ఎస్టీ ,దివ్యాంగులకు రూ.250/-
- మిగిలిన వారికి రూ.1000/-
అధికారిక వెబ్సైట్ :- https://nationalinsurance.nic.co.in/
అధికారిక నోటిఫికేషన్ :- చదవండి /డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :- 12-06-2025 నుండి
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ :- 03-07-2025 వరకు.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏
Comments
Post a Comment