JOB Updates: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 544 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, సెలక్షన్ విధానం ఇదే. అప్లై చేయండి. New Vacancies
డిగ్రీ కళాశాలలో పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ త్వరలో నోటిఫికేషన్ . తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, డిగ్రీ లెక్చరర్లు, ఫిజికల్ డైరెక్టర్లు, లైబ్రరీయన్లు పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు, అధికారికంగా ప్రకటించింది. డిగ్రీ లెక్చరర్ పోస్టులకు సంబంధించిన ఎంపిక ప్రక్రియ ఇలా ఉండనుంది. అక్కడ మీకు ప్రతిభకు 50 మార్కులు, రాత పరీక్షకు 40 మార్కులు, ఇంటర్వ్యూకు 10 మార్కులు కేటాయించారు. ఈ సంవత్సరం ఫిబ్రవరి 12న ప్రభుత్వం జీఓ-4 జారీ చేసింది. ఇటీవల టీజీపీఎస్సీలో జరిగిన సమావేశంలో డిగ్రీ కళాశాలలో పోస్టుల భర్తీకి సంబంధించిన అంశాలపై చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం చివరిసారిగా డిగ్రీ అధ్యాపకుల పోస్టుల్ని ఉమ్మడి రాష్ట్రంలో 2013లో భర్తీ చేశారు. ఆ తదుపరి డిసెంబర్ 2022లో 544 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేశారు. యు జి స మార్గదర్శకాలను పాటించలేదన్న కారణంగా నియామక ప్రక్రియ ఆగిపోయింది నోటిఫికేషన్ను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయడం జరిగింది. ఆ వివరాలకు సంబంధించి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేసి చదవవచ్చు.. Follow US for More ✨Latest Update's Follow Channel Click ...











