శాశ్వత ఉద్యోగాలు: టెన్త్, ఇంటర్, డిగ్రీ లు వెంటనే దరఖాస్తు చేసుకోండి.. NIN Hyd Notification for 15 Various Posts Apply here..
నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వ సంస్థలో శాశ్వత ఉద్యోగ అవకాశాలు! 📌 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నిరుద్యోగ యువత 🏃🏻♂️🏃🏻♀️ఈ శాశ్వత ఉద్యోగాలకు వస్తుంది దరఖాస్తు చేసుకోండి. నోటిఫికేషన్ ముఖ్యాంశాలు: పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ.. అర్హత లతో శాశ్వత పోస్టులు భర్తీ చేయడానికి, హైదరాబాదులోని కేంద్ర ప్రభుత్వ సంస్థ ICMR-NIN నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ నోటిఫికేషన్ No.ICMR-NIN/Admn/DR/2024/2 Date:04.06.2024 విడుదల చేసింది. ఈ పోస్టులకు రాత పరీక్షల ఆధారంగా నియామకాలు చేపడుతుంది. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకుని, ఆఫ్లైన్ దరఖాస్తు సమర్పించండి. జాబ్ లొకేషన్ :: ICME-NIN హైదరాబాద్.. నిర్వహిస్తున్న సంస్థ :: ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (NIN) హైదరాబాద్. ఎంపికలు: కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్షల ఆధారంగా.. నోటిఫికేషన్ పూర్తి వివరాలను ఈ దిగువన చదవండి. భారత ప్రభుత్వ ఆరోగ్య పరిశోధన కుటుంబ మరియు ఆరోగ్య సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన హైదరాబాద్ లోని ICMR - NIN (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రీషియన్), హైదరాబాద్. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (IC