Govt JOB Alert 2024: పది, ఇంటర్, డిగ్రీ తో శాశ్వత ఉద్యోగాల భర్తీ.. ICMR NIN Hyderabad Opening 50 Vacancies, Apply Online here..
ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు నిరుద్యోగులకు ప్రభుత్వ సంస్థలో శాశ్వత ఉద్యోగ అవకాశాలు!
📌 నిరుద్యోగ యువత ఈ అవకాశాలను మిస్ అవ్వకండి.
నోటిఫికేషన్ ముఖ్యాంశాలు:
పదోతరగతి, ఇంటర్మీడియట్, డిప్లోమా, డిగ్రీ & పీజీ.. అర్హత కలిగిన వారికి శాశ్వత ఉద్యోగ అవకాశాలను కల్పించడానికి హైదరబాద్ లోని ICMR-ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, (NIN)-నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రీషియన్, హైదరాబాద్, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 50 శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. రాత పరీక్ష, దృవపత్రాల పరిశీలన, ఇంటర్వ్యూ లను నిర్వహించి నియామకాలు నిర్వహిస్తున్నట్లు నోటిఫికేషన్ లో ప్రకటించారు.
- నోటిఫికేషన్ పూర్తి వివరాలు, పోస్టుల వారీగా ఖాళీలు, ముఖ్య తేదీలు మీకోసం ఇక్కడ..
జాబ్ లొకేషన్ :: ICMR NIN Hyderabad..
నిర్వహిస్తున్న సంస్థ :: ICMR-ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, (NIN)-నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రీషియన్, హైదరాబాద్.
గౌరవ వేతనం :: ఎంపికైన వారికి Pay Scale (Level - 1 to 7) ప్రకారం రూ.18,000 నుండి రూ.1,42,400/- వరకు కేంద్ర ప్రభుత్వ అన్ని అలవెన్స్ లతో కలిపి ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
నోటిఫికేషన్ పూర్తి వివరాలను ఈ దిగువన చదవండి.
ICMR - NIN (జాతీయ న్యూట్రిషన్ సంస్థ), హైదరాబాద్, ఆధ్వర్యంలోని భారత ప్రభుత్వానికి చెందిన ఆరోగ్య పరిశోధన, ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న శాశ్వత పోస్టుల భర్తీకి ఆసక్తి కలిగిన భారతీయ మహిళ, పురుష అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
📌 ఒకేసారి వేరువేరుగా రెండు నోటిఫికేషన్ లు విడుదల చేసింది.
మొదటి నోటిఫికేషన్:
Advt.No.ICMR-NIN/DR/Technical/2024/01
రెండవ నోటిఫికేషన్:
Advt.No.ICMR-NIN/DR/Technical/2024/02
పోస్టుల వివరాలు:
- మొత్తం పోస్టుల సంఖ్య :: 50.
📌 విభాగాలు వారీగా ఖాళీల కోసం నోటిఫికేషన్ చదవండి.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, డిప్లొమా, పీజీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- పని అనుభవం కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
తెలంగాణ ఉద్యోగాలు:: 2024.
📌 దరఖాస్తు చేశారా? :: TS RTC ఉద్యోగాలకు దరఖాస్తు చేయండి.
- హైదరాబాద్ NHM DHMO Notification 2024
- హనుమకొండ NHM DHMO Notification 2024
- కరీంనగర్ NHM DHMO Notification 2024
- జనగామ NHM DHMO Notification 2024
- మహబూబాబాద్ NHM DHMO Notification 2024
- ఖమ్మం NHM DHMO Notification 2024
- వికారాబాద్ NHM DHMO Notification 2024
- రాజన్న సిరిసిల్ల NHM DHMO Notification 2024
- మెదక్ NHM DHMO Notification 2024
- జయశంకర్ భూపాలపల్లి NHM DHMO Notification 2024
- కొమరం భీం ఆసిఫాబాద్ NHM DHMO Notification 2024
- సిద్దిపట NHM DHMO Notification 2024
- కామారెడ్డి NHM DHMO Notification 2024
- నిర్మల్ NHM DHMO Notification 2024
- మెదక్ & నల్గొండ NHM DHMO Notification 2024
వయోపరిమితి:
- దరఖాస్తు చివరి తేదీ నాటికి 18 నుండి 40 సంవత్సరాలకు మించకూడదు.
- ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- సూచన:: పూర్తి వివరణాత్మక నోటిఫికేషన్, పూర్తి అర్హత ప్రమాణాలు దరఖాస్తు ప్రారంభం ముగింపు తేదీలతో అధికారిక నోటిఫికేషన్ 10th March 2024 నాటికి అధికారిక వెబ్సైట్ లో ప్రచురించబడుతుంది.
- ఆసక్తి కలిగిన అభ్యర్థులు తరచూ వెబ్సైట్ను సందర్శిస్తూ ఉండండి.
ఎంపిక విధానం:
- రాత పరీక్ష, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి, పే స్కేల్ లెవెల్ ప్రకారం రూ.18,000 నుండి రూ.1,42,400/- వరకు ప్రతి నెల ఫన్నీ కేంద్ర ప్రభుత్వ అలవెన్స్ లతో కలిపి జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను Online లో సమర్పించాలి.
అధికారిక వెబ్సైట్ :: https://www.nin.res.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment