TGNPDCL 339 Posts తెలంగాణ విద్యుత్ శాఖ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ Vacancy Details.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, విద్యుత్ శాఖ TGNPDCL వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 339 కొత్త ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ ఆముదం తెలిపి ఉత్తర్వులు జారీ చేసింది.
నిరుద్యోగులకు శుభవార్త! తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ శాఖ కొత్త ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 339 కొత్త ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ జారీ కానుంది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా చీఫ్ ఇంజనీర్, చీఫ్ జనరల్ మేనేజర్, డివిజనల్ ఇంజనీర్, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ లైన్మెన్ వంటి పోస్టులు భర్తీ కానున్నాయి.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టులు వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 339.
- చీఫ్ ఇంజనీర్ - 01,
- చీఫ్ జనరల్ మేనేజర్ - 02.
- జాయింట్ సెక్రటరీ - 1,
- సూపరిటెండెంట్ - 04,
- జనరల్ మేనేజర్ - 01,
- డివిజనల్ ఇంజనీర్ - 04,
- సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ - 04,
- అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ - 06,
- అసిస్టెంట్ ఇంజనీర్ - 16,
- సబ్ ఇంజనీర్ - 10,
- జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ - 40,
- సీనియర్ అసిస్టెంట్ - 88,
- సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్ - 31,
- అసిస్టెంట్ లైన్మెన్ - 48,
- ఆఫీస్ సబార్డినేట్ - 60,
- వాచ్మెన్ - 04.
విద్యార్హత :
ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి పదోతరగతి, ఇంటర్మీడియట్, ఐటిఐ, డిగ్రీ, ఇంజనీరింగ్ డిగ్రీ, డిప్లోమా అర్హతలు కలిగి ఉండాలి.
📌 పూర్తి విధివిధానాలతో అధికారిక నోటిఫికేషన్ త్వరలో విడుదల కానుంది.
ఈ పోస్టుల కోసం రాష్ట్రవ్యాప్తంగా ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువత ఇప్పటినుండే ఒక ప్రణాళికతో ప్రిపరేషన్ మొదలుపెట్టండి. ఉద్యోగ నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత రాత పరీక్షలకు సమయం తక్కువగా ఉండవచ్చు. జాబ్ క్యాలెండర్ ప్రకటించకపోవడంతో దీనిని స్పష్టంగా చెప్పలేము, కాబట్టి అభ్యర్థులు ప్రిపరేషన్ మొదలు పెట్టడం మంచిది. తాజా అప్డేట్స్ కోసం మన ఫాలో అవ్వండి.
అధికారిక వెబ్సైట్ :: https://tgnpdcl.com/
పోస్టుల వారీగా ఖాళీలు, మరియు ఆర్థిక శాఖ ఆముదం తెలిపిన కాపీ :: ఇక్కడ డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment