డిగ్రీ ఐటిఐ విద్యార్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు | టెక్నీషియన్ ఇంగ్రేవర్ అసిస్టెంట్ విభాగాల్లో ఖాళీలు | పూర్తి వివరాలను ఇక్కడ తనిఖీ చేయండి.
నిరుద్యోగులకు శుభవార్త!. భారత ప్రభుత్వానికి చెందిన సెక్యూరిటీ ప్రింటింగ్ మరియు మింటింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ డిగ్రీ/ ఐటిఐ/ ఫైన్ ఆర్ట్స్... విద్యార్హతలతో వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను మార్చి 1, 2022 వరకు సమర్పించవచ్చు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు పూర్తి వివరాలు తెలుసుకోవడానికి నోటిఫికేషన్ ముఖ్య సమాచారమైన ఖాళీల వివరాలు, విద్యార్హత, వయస్సు, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం.. ఈ క్రింది విధంగా ఉన్నాయి. హైరింగ్ ఆర్గనైజేషన్: సెక్యూరిటీ ప్రింటింగ్ & మింటింగ్ కార్పొరేషన్ లిమిటెడ్. నోటిఫికేషన్: SPMCIL భారత ప్రభుత్వానికి చెందిన, ముంబైలోని 'సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్' హైదరాబాద్ తో సహా తొమ్మిది యూనిట్లను కలిగి ఉన్నది. డిగ్రీ/ ఐ టి ఐ/ విద్యార్హతతో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టుల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య: 15. విభాగాల వారీగా ఖాళీల వివరాలు: 1. సెక్రటేరియల్ అసిస్టెంట్ - 01, 2. జూనియర్ బులిటెన్ అసిస్టెంట్ - 01, 3. ఇంగ్రేవర్ - 06, 4. జూనియర్ టెక్నీషియన్ - 7.. విద్యార్హత: ప్ర