SSC Telugu Preparation Plan 2022 | Lesion wise IMP Topics | Grammar | Telugu Reading Tips for Students @elearningbadi.in/
💦విద్యార్థులకు శుభాశీస్సులు 💦 10వ తరగతి తెలుగు - వార్షిక పరీక్షకు సులభంగా సంసిద్ధమయ్యేటి ఒక చక్కటి విశ్లేషణ. SSC Public Examinations May 2021 Model Question Papers ‖ పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు మే - 2021 ‖ మోడల్ ప్రశ్న పత్రాలు. ముందుగా ఈ సంవత్సరానికి 2021-22 మినహాయింపబడిన పాఠాలు: 💧 కొత్తబాట 💧 నగరగీతం 💧 భిక్ష వీటి నుండి వ్యాకరణాంశాలు అడుగుతారు. 💦 కొత్తబాట లో వృద్ధిసంధి పరిచయం చేయబడింది. 💦 నగరగీతం లో శబ్దాలంకారాలు , ఉపమాలంకారం , రూపకాలంకారం పరిచయం చేయబడ్డాయి. 💦 భిక్ష లో సవర్ణదీర్ఘ సంధి , త్రికసంధి , సీస పద్యం పరిచయం చేయబడ్డాయి. గమనించండి. పేపర్ ప్రకారం ఏమేమి చదవాలో ఎలా చదవాలో పరిశీలించుదాం. 💦 TS SCERT | SSC Exam Syllabus 2022 | Download Modal Exam Papers of 2022 | SSC Abhysaadeepika 2021 | And more details here... 1 పరిచిత గద్యం - 5మార్కులు అ) పరిచిత గద్యము - ఉపవాచకం నుండి అడగబడుతుంది. ఇది కష్టమైనది కాదు. కొద్దిగ మనస్సు పెడితే ఐదు మార్కులకు ఐదు మార్కులు తెచ్చుకోవచ్చు. పద్యం - 10 మార్కులు ఆ)పద్యము - రెండు పద్యపూరణం పద్య...