✨Flash Updates✨  
  • NEW! 🎉 ప్రభుత్వ శాఖల్లో 212 శాశ్వత ఉద్యోగాలకు నోటిఫికేషన్..Apply here చి.తే:02.10.2026
  •  
  • NEW! 🎉 NTPC డిప్లొమా ట్రైనింగ్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:03.10.2026
  •  
  • NEW! 🎉 GSL ట్రైనీ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ నియామకాల కోసం ప్రకటన..Apply here చి.తే:03.10.2026
  •  
  • NEW! 🎉 నర్స్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, 243 పోస్టుల కోసం..Apply here చి.తే:03.10.2026
  •  
  • NEW! 🎉 టెక్నీషియన్, వెల్ఫేర్ ఆఫీసర్, ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులు భర్తీ..Apply here చి.తే:03.10.2026
  •  
  • NEW! 🎉 ECHS Cell AP TG ఉద్యోగాలు విడుదల, 96 పోస్టుల కోసం..Apply here చి.తే:04.10.2026
  •  
  • NEW! 🎉 SSC/ 10th Standard + ITI అర్హతతో శాశ్వత టెక్నీషియన్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:04.10.2026
  •  
  • NEW! 🎉 అసిస్టెంట్ ఉద్యోగాలు విడుదల, గ్రామీణ విద్యుత్ సబ్ స్టేషన్ లో పోస్టింగ్..Apply here చి.తే:05.10.2026
  •  
  • NEW! 🎉TG జిల్లా కోర్టు నుండి Office Assistant Clerk Office Peon (Munshi Attendant) ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:05.10.2026
  •  
  • NEW! 🎉 కాపర్ ఉత్పత్తి కేంద్రంలో ఉద్యోగాలు, 40 - 90 వేల వరకు జీతం..Apply here చి.తే:05.10.2026
  •  
  • NEW! 🎉 10th ITI, Diploma తో అటవీ శాఖలో ఉద్యోగాలు..Apply here చి.తే:05.10.2026
  •  
  • NEW! 🎉 పర్సనల్ అసిస్టెంట్, సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ ఉద్యోగాలు..Apply here చి.తే:05.10.2026
  •  
  • NEW! 🎉 Govt Technical Assistant Technician Cook Fireman ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:05.10.2026
  •  
  • NEW! 🎉 అంగన్వాడీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:06.10.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన విడుదల, 480 JOBs కోసం..Apply here చి.తే:06.10.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:06.10.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ 2536 ఉద్యోగాలు..Apply here చి.తే:07.10.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! 70 వేల జీతంతో.. ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:07.10.2026
  •  
  • NEW! 🎉 సైనిక్ స్కూల్ లో రెగ్యులర్ టీచింగ్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు..Apply here చి.తే:08.10.2026
  •  
  • NEW! 🎉 టెన్త్, ఐటిఐ, ఏదైనా డిగ్రీ అర్హత తో కేంద్ర ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:09.10.2026
  •  
  • NEW! 🎉 67 సూపర్వైజర్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:09.10.2026
  •  
  • NEW! 🎉 DMHO NRPT ఆరోగ్య శాఖ లో కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:11.10.2026
  •  
  • NEW! 🎉 పదో తరగతి, ఐటిఐ, ఇంటర్మీడియట్, డిగ్రీ & డిప్లమా అర్హతతో ప్రభుత్వ 122 ఉద్యోగాలు..Apply here చి.తే:11.10.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ విద్యుత్ సంస్థ 110 ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:12.10.2026
  •  
  • NEW! 🎉 590 పారామెడికల్ సిబ్బంది పోస్టులు భర్తీ..Apply here చి.తే:14.10.2026
  •  
  • NEW! 🎉 సచివాలయంలో టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:15.10.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్య శాఖలో పర్సనల్ అసిస్టెంట్, టెక్నీషియన్, నర్సింగ్ ఆఫీసర్, ట్యూటర్ and more JOBs..Apply here చి.తే:16.10.2026
  •  
  • NEW! 🎉 ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ లో రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాలు..Apply here చి.తే:16.10.2026
  •  
  • NEW! 🎉 సికింద్రాబాద్ రైల్వేలో ఉద్యోగాల భర్తీకి బంపర్ నోటిఫికేషన్ విడుదల..Apply here చి.తే:17.10.2026
  •  
  • NEW! 🎉 హైదరాబాదులోని మెట్రోపాలిటన్ వాటర్ సప్లై సంస్థ 130 ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:17.10.2026
  •  
  • NEW! 🎉 రెగ్యులర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:19.10.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ శాశ్వత నాన్ టీచింగ్ కొలువులు..Apply here చి.తే:20.10.2026
  •  
  • NEW! 🎉 ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 119 పోస్టుల భర్తీ..Apply here చి.తే:26.10.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ శాశ్వత మల్టీ టాస్కింగ్ స్టాఫ్, చౌకిదార్, ప్యూన్, డ్రైవర్ తదితర ఉద్యోగాలు భర్తీ..Apply here చి.తే:03.11.2026
  •  
  • NEW! 🎉 శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. ఏపీ టీజీ అందరూ..Apply here చి.తే:03.11.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 800 టీచింగ్, నాన్ టీచింగ్, ఇతర స్టాప్ ఉద్యోగాల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    SSC Telugu Preparation Plan 2022 | Lesion wise IMP Topics | Grammar | Telugu Reading Tips for Students @elearningbadi.in/

    💦విద్యార్థులకు శుభాశీస్సులు💦

    10వ తరగతి తెలుగు - వార్షిక పరీక్షకు సులభంగా సంసిద్ధమయ్యేటి ఒక చక్కటి విశ్లేషణ.

    SSC Public Examinations May 2021 Model Question Papers ‖ పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు మే - 2021 ‖ మోడల్ ప్రశ్న పత్రాలు.

    ముందుగా ఈ సంవత్సరానికి 2021-22 మినహాయింపబడిన పాఠాలు:

    💧 కొత్తబాట

    💧 నగరగీతం

    💧 భిక్ష

    వీటి నుండి వ్యాకరణాంశాలు అడుగుతారు.

    💦 కొత్తబాట లో వృద్ధిసంధి పరిచయం చేయబడింది.

    💦 నగరగీతం లో శబ్దాలంకారాలు, ఉపమాలంకారం, రూపకాలంకారం పరిచయం చేయబడ్డాయి.

    💦 భిక్ష లో సవర్ణదీర్ఘ సంధి, త్రికసంధి, సీస పద్యం పరిచయం చేయబడ్డాయి. గమనించండి.


    పేపర్ ప్రకారం ఏమేమి చదవాలో ఎలా చదవాలో పరిశీలించుదాం.

    💦TS SCERT |  SSC Exam Syllabus 2022 | Download Modal Exam Papers of 2022 | SSC Abhysaadeepika 2021 | And more details here...

    1

    పరిచిత గద్యం - 5మార్కులు 

    అ) పరిచిత గద్యము - ఉపవాచకం నుండి అడగబడుతుంది. ఇది కష్టమైనది కాదు. కొద్దిగ మనస్సు పెడితే  ఐదు మార్కులకు ఐదు మార్కులు తెచ్చుకోవచ్చు.


    పద్యం  - 10 మార్కులు

    ఆ)పద్యము - రెండు పద్యపూరణం పద్యాలు, ఒకటి ప్రతిపదార్థపద్యం ఇస్తారు.

    ఈ మూడు ప్రశ్నలనుండి ఏదేని ఒక ప్రశ్నకు మాత్రమే సమాధానం రాయవచ్చు.  దీన్ని బట్టి..

    దానశీలము - 3పద్యాలు

    వీరతెలంగాణ‌ - 3పద్యా‍‍లు

    శతకసుధ - 6పద్యాలు వీటిలో ఏవేని రెండు పాఠాలు చదివితే చాలు.

    మూడు పాఠాలలో ప్రతి పాఠం నుండి ఒక ప్రశ్న తీసుకోబడుతుంది. కాబట్టి ముందుగా దానశీలము లోని మూడు పద్యాలను అక్షరం తప్పు పోకుండా పద్యపూరణం, ప్రతి పదార్థం రాయడం ద్వారా  సాధన చేయండి.

    సూచన: దానశీలము నుండి పద్యపూరణమో ప్రతి పదార్థమో లేకుండా ప్రశ్నాపత్రం ఉండదు.

    అపరిచిత గద్యం - 5 మార్కులు

    ఇ) అపరిచిత గద్యం - సామాజిక అంశాల గురించి కానీ గొప్ప వ్యక్తుల గురించి కానీ అడగవచ్చు.

    ప్రశ్నలు రూపొందించడం. లేదా ఇచ్చిన ప్రశ్న యొక్క సమాధానాలలో సరియైన దానిని గుర్తించి  సమాధాన పత్రంలో రాయడం చేయాలి.

    💦SSC Public Examinations May 2021 Model Question Papers ‖ పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు మే - 2021 ‖ మోడల్ ప్రశ్న పత్రాలు.

    2

    చిన్న ప్రశ్నలు 3 - ప్రశ్నలు రాయాలి. 

    ప్రతి ప్రశ్నకు 4 మార్కులు.

    ఆరు ప్రశ్నలు అడుగుతారు. మూడింటికి సమాధానాలు నాలుగు లేదా ఐదు వాక్యాలలో రాయాలి.

    వాటిలో రెండు ప్రశ్నలు కవి గూర్చి, పద్య భాగం నుండి ఒక కవిని గూర్చి , గద్య భాగం నుండి ఒక రచయితని గూర్చి అడుగుతారు. 

    రెండు ప్రశ్నలు పద్యము, గద్యము నుండి ఉద్ధరణ వాక్యాలు ఇచ్చి ఈ వాక్యాన్ని సమర్థిస్తూ రాయండి లేదా అంటే అర్థమేమిటి? అని అడగ వచ్చు.

    ఉదా: మాట దిరుగలేరు మాన ధనులు సమర్థిస్తూ రాయండి. అని అడగ వచ్చు.

    మిగిలిన రెండు ప్రశ్నలు విషయం మీద అడిగే వీలుంది.

    దీని పరిశేలిస్తే పరిశీలిస్తే మొదటి నాలుగు పాఠాలలో కవి పరిచయం, నేపథ్యం,

    కొటేషన్స్ మరియు పాఠ్య సారాంశం గుర్తుంటే చాలు.

    కవి పరిచయం - పుస్తకంలో ఇచ్చిన విషయమంతా రాయాల్సిన అవసరం లేదు. కవి నివాసం, వృత్తి(ఉద్యోగం) లేదా పదవి, రచనలు, అవార్డులు, పురస్కారాలు, బిరుదులు రచనా శైలి ముఖ్యమైన అంశాలు.

    💦SSC Study material 2021 By SCERT ‖ తెలంగాణ ఎస్‌సి‌ఈ‌ఆర్‌టి వారు రూపొందించిన 10వ తరగతి అన్నీ సబ్జెక్టుల అభ్యాస దీపికను ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండీ.

    కొటేషన్స్ - 

    1) వలదీ దానము గీనముం బనుపుమా వర్ణిన్.

    2) యెట్టి దుష్కర్ముని నే భరించెద గాని సత్యహీనుని మోవఁజాల.

    3) దిరుగన్ నేరదు నాదు జిహ్వ:

    4)  వారలన్ మఱచిరే యిక్కాలమున్ భార్గవా!

    5) మాట దిరుగలేరు మానధనులు.


    వీర తెలంగాణ

    తెలుగు రేగడిలో జిగి మెండు మాతరో!

    రాజు రివాజులు బూజు పట్టగన్.

    వీరు వీరులు పరార్థుల్ తెల్గుజోదుల్ బళా!

    తెలుగు జెండాలు నర్తించె మింట.

    నాడు నేడును తెలగాణ మోడలేదు.


    ఆ) వ్యాసరూప ప్రశ్నలు - 7మార్కులు.

    పద్యభాగం, గద్యభాగం, ఉపవాచకం

    ఈ మూడు విభాగముల నుండి రెండు రెండు ప్రశ్నల చొప్పున ఆరు ప్రశ్నలు ఇస్తారు.

    ఈ ఆరింటిలో ఏవేని మూడింటికి మాత్రమే సమాధానాలు రాయాలి.

    3 ప్రశ్నలకు ఒక్కొక్క దానికి 7 మార్కుల చొప్పున 21 మార్కులు.

    SSC Study material 2021 By SCERT ‖ తెలంగాణ ఎస్‌సి‌ఈ‌ఆర్‌టి వారు రూపొందించిన 10వ తరగతి అన్నీ సబ్జెక్టుల అభ్యాస దీపికను ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండీ.

    ఒకమారు పాఠ్యాంశములు పరిశీలిద్దాం.

    పద్యభాగం - దానశీలము, వీరతెలంగాణ, శతక మధురిమ, జీవన భాష్యం.. వరుసగ రెండు పాఠాలు చదివితే చాలు. ఈ రెండు పాఠాలు బాగా చదివి, రాసి సరి చూసుకున్న పిమ్మట ఇతర పాఠాలు చదవండి.


    గద్య భాగం - (5 పాఠాలు) ఎవరి భాష వాళ్ళకు    వినసొంపు, భాగ్యోదయం, లక్ష్య సిద్ధి, గోలకొండ పట్టణము, భూ‌మిక.. వరుసగా మూడు పాఠాలు బాగా చదవాలి.

    సూచన: వరుసగా ముందు నుండైనా లేదా వరుసగా వెనకనుండైనా  మూడు పాఠాలు చదవాలి.

    3

    ఉపవాచకము - రామాయణము నుండి రెండు ప్రశ్నలు అడుగుతారు. ఒరుసగా మూడు కాండల నుండి ఒక ప్రశ్న ఉంటుంది. అవగాహనతో చదవండి. కొన్ని ప్రశ్నలు

    1) శ్రీరాముడి జీవితం ద్వారా మీరేమి నేర్చుకున్నారు?

    2) భారతీయ జీవన  విధానానికి రామాయణము మార్గదర్శకం అని నిరూపించండి . లేదా 'మానవ జీవితాన్ని సంస్కరించగల మహాకావ్యం రామాయణం' సమర్థిస్తూ రాయండి. June 2019, March2019.

    3) రామలక్ష్మణులు విశ్వామిత్ర యాగాన్ని రక్షించిన వృత్తాంతాన్ని తెలపండి?. March 2015, June.  2019.

    4) శ్రీరాముడు శివధనుస్సును విరిచిన విధానాన్ని తెల్పండి?. June2015

    5) "జ్ఞానాన్ని పొందడంలో నిరంతరం అప్రమత్తులై ఉండడం ఉత్తమ విద్యార్థి లక్షణం"? సమర్థిస్తూ రాయండి.

    6) "ఉత్తమ ధర్మాలను అనుసరిస్తే మనిషి మనీషిగా ఎదగగలడు?" -అని రామాయణం ఆధారంగా వివరించండి. June 2017.

    7) అన్న పట్ల భరతునికి గల భక్తి భావాన్ని గురించి రాయండి.

    8) "అన్నదమ్ముల అనుబంధానికి రామలక్ష్మణులు చిహ్నం" సమర్థించండి. జూన్2016.

    9) రామాయణం ఆధారంగా కైకేయి పాత్ర స్వభావాన్ని వివరించండి. June2016

    10) శ్రీ రాముడు సీతాలక్ష్మణ సమేతంగా వనవాసానికి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది.?'

    11) అహల్యా కబంధుల శాప విముక్తిని గూర్చి రాయండి June 2018.

    12) దశరథుని పుత్ర వాత్సల్యం గూర్చి రాయండి. ఇవి కొన్ని ఇచ్చాను.

    SSC Study material 2021 By SCERT ‖ తెలంగాణ ఎస్‌సి‌ఈ‌ఆర్‌టి వారు రూపొందించిన 10వ తరగతి అన్నీ సబ్జెక్టుల అభ్యాస దీపికను ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండీ.

     పార్ట్ -B

    భాషాంశాలు -10మా  

    వ్యాకరణాంశాలు - 10మా

    ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఇరవై ప్రశ్నలు 10+10=20మార్కులు.


    1) భాషాంశాలు(పదజాలం) - 10మార్కులు

    అ) జాతీయాలను ఉపయోగించి సొంత వాక్యాలు రాయడం రెండు.     

    ఆ) 3 నుండి 10 వరక అర్థాలు - రెండు

    పర్యాయ పదాలు - రెండు

    నానార్థాలు - ఒకటి

    ప్రకృతి-వికృతులు - రెండు

    వ్యుత్పత్యర్థం -  ఒకటి. 

    పాఠ్యపుస్తకం వెనక ఇచ్చిన అంశాల నుండే వస్తాయి.


    వ్యాకరణాంశాలు - పది బిట్లు - 10మా.

    సంధులు - మూడు

    సమాసాలు - రెండు

    అలంకారాలు - రెండు

    ఛందస్సు - రెండు

    వాక్యము - ఒకటి

    Shaala Siddhi Evaluation | NPSSE | తెలంగాణ సమగ్ర శిక్షా, హైదరాబాద్ "శాల సిద్ది" అన్ని మేనేజ్మెంట్ల పాఠశాలల స్వయం మూల్యాంకనం 2020-21. పూర్తి వివరాలివే...


    సంధులు: సవర్ణదీర్ఘసంధి, గుణసంధి, యణాదేశసంధి, వృద్ధి సంధి, అనునాసిక సంధి - వీటి నుండి ఒకటి లేదా రెండు.

    త్రికసంధి, ఆమ్రేడితసంధి అత్వ, ఇత్వ, ఉత్వ, రుగాగ‌మ, గసడదవాదేశ, ప్రాతాదిసంధులు వీటి నుండి ఒకటి లేదా రెండు వస్తాయి.


    సమాసాలు: తత్పురుష సమాసాలు ప్రథమ నుండి సప్తమి వరకు. వీటి నుండి ఒకటి. కర్మధారయ, ద్విగు, ద్వంద్వ, బహువ్రీహి అవ్యయీభావ సమాసం వీటి నుండి  ఒకటి.


    అలంకారాలు

    1) శబ్దాలంకారాలు - వృత్యను ప్రాస, అంత్యానుప్రాస, లాటానుప్రాస, ఛేకానుప్రాస, ముక్తపదగ్రస్త, యమకాలంకారములు.

    అర్థాలంకారాలు - ఉపమా, రూపక, ఉత్ప్రేక్ష, స్వభావోక్తి, శ్లేషా, అతిశయోక్తి అలంకారాలు ముఖ్యమైనవి.


    ఛందస్సు - ఇందులో గణాలమీద, పద్యలక్షణాల మీద, ఉదాహరణ ఇచ్చి పద్యం గుర్తించమనవచ్చు.

    మూడు మాత్రల గణాలు:

    గురు గణాలు

    మగణం - UUU               

    భగణం - U I I 

    జగణం - I U I

    సగణం - I I U


    లఘు గణాలు

    నగణం - I I I

    యగణం - I U U

    రగణం - U I U

    తగణం - U U I

    SSC Public Exam Naminal Roll Fill Instructions-2022. and Download all the Related Foems..

    ఇంద్ర గణాలు (ఆరు)

    నల గణము - I I I I

    నగ గణము - I I I U

    సలగణము - I I U I

    భగణము - U I I

    రగణము - U I I

    తగణము - UU I


    సూర్య గణాలు (రెండు)

    నగణము - I I I 

    గలము లేదా హగణం - U I


    వృత్తాలు: మనకు నాలుగు పద్యాలున్నాయి.

    ప్రతి పద్యంలో - నాలుగు పాదాలుంటాయి, ప్రాసనియమం ఉంటుంది.


    ఉత్పలమాల - భ,ర,న,భ,భ,ర,వ 20-10.


    చంపకమాల - న,జ,భ,జ,జ,జ,ర 21-11.


    మత్తేభం - స,భ,ర,న,మ,య,వ20-14.


    శార్థూలం - మ,స,జ,స,త,త,గ19-13.

    ఈ నాలుగింటి నుండి ఒక బిట్ ఉంటుంది.

    School Education Department - Academic Calendar  2021-22  | for Classes I to X  | Download here..

    జాతి పద్యాలు

    నాలుగు పాదాలుంటాయి, ప్రాసనియమం ఉంటుంది. కందం, ద్విపద.


    ద్విపద - రెండు పాదాల పద్యం.

    ప్రతి పాదంలో 3ఇంద్ర గణాలు + 1సూర్యగణం (3ఇంద్ర + 1సూర్య)


    కందం - నియమాలు చాలా ఉంటాయి. తదుపరి నోట్స్ పి డి ఎఫ్ గా ఇస్తాను.


    ఉప జాతి పద్యాలు - వీటిలో ప్రాసనియమం ఉండదు. ప్రాసయతి ఉంటుంది


    సీసం - ఇందులో నాలుగు పాదాలు పెద్దగా ఉంటాయి. కాబట్టి (ఎనమిది  పాదాలుగా రాస్తాం.)

     ప్రతి పాదంలో 6 ఇంద్ర గణాలు +2సూర్య గణాలు, వస్తాయి.

     ప్రతి పాదంలోనూ‌ మొదటి గణం మొదటి అక్షారానికి మూడో గణం మొదటి అక్షరానికి యతి మైత్రి.

    చివర తేటగీతి కాని ఆటవెలది కాని ఉంటుంది.


    ఆట వెలది - 3సూర్య+2ఇంద్ర+5సూర్య

    ఒకటవ అక్షరానికి నాలుగవ గణం మొదటి అక్షరానికి  యతిమైత్రి.


    తేటగీతి - 1 సూర్య+2ఇంద్ర+2సూర్య.

    ఒకటవ అక్షరం, నాల్గవ గణం మొదటి అక్షరానికి యతి మైత్రి.


    వాక్యాలు - ఒక బిట్టు ఉంటుంది. 1మార్కు.  

    సంయుక్త,సంశ్లిష్ట, కర్తరికర్మణి, మరియు అర్థాన్ని అనుసరించి వివిధ రకాల వాక్యాలు.

    All the Best.

    కూర్పు: మాదగాని శంకరయ్య.


    🔊 విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్  అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.


    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Online Applications Ends on 02-October-2026
  •  
  • 👆Online Applications Ends on 03-October-2026
  •  
  • 👆Online Applications Ends on 03-October-2026
  •  
  • 👆Online Applications Ends on 03-October-2026
  •  
  • 👆Online Applications Ends on 03-October-2026
  •  
  • 👆Online Applications Ends on 04-October-2026
  •  
  • 👆Online Applications Ends on 04-October-2026
  •  
  • 👆Online Applications Ends on 05-October-2026
  •  
  • 👆Online Applications Ends on 05-October-2026
  •  
  • 👆Online Applications Ends on 05-October-2026
  •  
  • 👆Online Applications Ends on 05-October-2026
  •  
  • 👆Online Applications Ends on 05-October-2026
  •  
  • 👆Online Applications Ends on 05-October-2026
  •  
  • 👆Online Applications Ends on 06-October-2026
  •  
  • 👆Online Applications Ends on 06-October-2026
  •  
  • 👆Online Applications Ends on 06-October-2026
  •  
  • 👆Online Applications Ends on 07-October-2026
  •  
  • 👆Online Applications Ends on 07-October-2026
  •  
  • 👆Online Applications Ends on 08-October-2026
  •  
  • 👆Online Applications Ends on 09-October-2026
  •  
  • 👆Online Applications Ends on 09-October-2026
  •  
  • 👆Online Applications Ends on 11-October-2026
  •  
  • 👆Online Applications Ends on 11-October-2026
  •  
  • 👆Online Applications Ends on 12-October-2026
  •  
  • 👆Online Applications Ends on 14-October-2026
  •  
  • 👆Online Applications Ends on 15-October-2026
  •  
  • 👆Online Applications Ends on 16-October-2026
  •  
  • 👆Online Applications Ends on 16-October-2026
  •  
  • 👆Online Applications Ends on 17-October-2026
  •  
  • 👆Online Applications Ends on 17-October-2026
  •  
  • 👆Online Applications Ends on 19-October-2026
  •  
  • 👆Online Applications Ends on 20-October-2026
  •  
  • 👆Online Applications Ends on 26-October-2026
  •  
  • 👆Online Applications Ends on 03-November-2026
  •  
  • 👆Online Applications Ends on 03-November-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    ఆ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ లో 15 కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీ.. రాత పరీక్ష లేదు. ఇలా అప్లై చేయండి.

    తెలంగాణ జిల్లాల్లో, జాతీయ ఆరోగ్య మిషన్ కింద ఉద్యోగాలు విడుదల, రాత పరీక్ష లేదు. దరఖాస్తు ఫామ్ ఇక్కడ ఉన్నది. డౌన్లోడ్ చేసుకోండి.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    DMHO Contract Medical Srtaff JOBs 2026: NRL జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ లో 37 కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీ.. రాత పరీక్ష లేదు. ఇలా అప్లై చేయండి.

    టీచింగ్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీ! రాత పరీక్ష ఫీజు లేదు. ₹.40,000 జీతం వివరాలు..

    ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ లో రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, వెంటనే దరఖాస్తు చేసుకోండి.GGH Khammam Opening JOBs Apply here..

    DMHO Contract Medical Srtaff JOBs 2026: ADL జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ లో 30 కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీ.. రాత పరీక్ష లేదు. ఇలా అప్లై చేయండి.

    GMC NRPT 149 వివిధ మెడికల్ సిబ్బంది ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. ప్రాతపరీక్ష లేదు. దరఖాస్తు చేయండి.

    ఏదైనా డిగ్రీ అర్హతతో గ్రామీణ బ్యాంకుల్లో 3500 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్. రాత పరీక్ష లేదు. వివరాలు.

    DMHO Contract Medical Srtaff JOBs 2026: PDPL జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ లో 40 కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీ.. రాత పరీక్ష లేదు. ఇలా అప్లై చేయండి.

    Popular Posts of this Blog

    సైనిక్ స్కూల్ లో రెగ్యులర్ టీచింగ్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు విడుదల, రూ.44,900/- జీతం, వివరాలు..

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    TGTET In-Service Teachers 2026 Results: తెలంగాణ టీచర్ అర్హత పరీక్ష కీ, రెస్పాన్స్ షీట్ అందుబాటులోకి వచ్చాయి. Final KEY, Response Sheet Download here. ఇక్కడ తనిఖీ చేయండి.

    ఆ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ లో 15 కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీ.. రాత పరీక్ష లేదు. ఇలా అప్లై చేయండి.

    ECHS Cell Secunderabad ఉద్యోగాలు విడుదల, 96 పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    మెడికల్ స్టాఫ్ పోస్టుల భర్తీకి ప్రకటన, ప్రభుత్వం ఆసుపత్రిలో ఖాళీలు భర్తీ.. అప్లై చేయండి.

    పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణ పంచాయతీ కార్యాలయాల్లో ఉద్యోగాలు విడుదల, వెంటనే అప్లై చేసుకోండి.

    Para Medical JOBs: 590 పారామెడికల్ సిబ్బంది పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ వచ్చేసింది, వివరాలు..

    DMHO Staff Nurse, Lab Technician Notification 2026 పల్లె దావఖాన లో కాంట్రాక్ట్ ఉద్యోగాలు, వెంటనే అప్లై చేయండి.

    ఆ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ లో 25 కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీ.. రాత పరీక్ష లేదు. ఇలా అప్లై చేయండి.