School Education Department - Academic Calendar 2021-22 | for Classes I to X | Download here..
ఏప్రిల్లో టెన్త్ పరీక్షలు
ఈ విద్యా సంవత్సరం లో మొత్తం 213 పనిదినాలు..
ఆకామిక్ క్యాలెండర్ విడుదల చేసిన విద్యాశాఖ
ఆన్లైన్ పనిదినాలు 47 + ప్రత్యక్ష బోధన 166 రెండు కలిపి 213 గా లెక్కించారు..
వచ్చే సంవత్సరం ఏప్రిల్ కల్లా పదవ తరగతి పరీక్షలు పూర్తి చేస్తామని విద్యా శాఖ తెలిపింది. ఈ విద్యా సంవత్సరం 2021-22 విద్యాశాఖ క్యాలెండర్ను ప్రభుత్వ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా శనివారం విడుదల చేశారు. ఈ విద్యాసంవత్సరంలో అక్టోబర్ 6 నుండి 17 వరకు దసరా, జనవరి 11 2016 వరకు సంక్రాంతి సెలవులు గా పేర్కొన్నారు. మిషనరీ స్కూళ్లకు మాత్రం డిసెంబర్ 22 నుండి 28 వరకు క్రిస్మస్.సెలవులు క్యాలెండర్ లో తెలిపారు. పాఠశాలలు వచ్చే సంవత్సరం ఏప్రిల్ 23 వరకు మొత్తం 213 పని రోజులు (పాఠశాల పనిదినాలు గా) పనిచేస్తాయని వెల్లడించారు. 2022 జనవరి 1 నాటికి అన్ని తరగతుల సిలబస్ పూర్తి చేయనున్నట్లు ఆయన వివరించారు. పదో తరగతికి 2022 ఫిబ్రవరి 28 నుంచి ప్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహించి, మార్చి, ఏప్రిల్ నెలలో వార్షిక పరీక్షలు నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు.
అకడమిక్ క్యాలెండర్ విడుదల..
ప్రభుత్వం ప్రకటించిన విద్యాక్యాలెండర్ ప్రకారం 2021-22 విద్యాసంవత్సరంలో 213రోజులు పాఠశాలలు పనిచేయనున్నాయి.వచ్చే ఏడాది ఏప్రిల్ 23 వరకు తరగతులు నిర్వహించనున్నారు.
♦️ పండగ సెలవులు ఇలా..
ఈ విద్యాసంవత్సరంలో 12 రోజులపాటు దసరా సెలవులు, 6రోజులు సంక్రాంతి సెలవులను ప్రకటించిన విద్యా శాఖ.
దసరా సెలవులు అక్టోబర్ 6 నుంచి 17 వరకు,
సంక్రాంతి సెలవులు జనవరి 11 నుంచి 16 వరకు ఉంటాయి.
అయితే మిషనరీ స్కూళ్లకు మాత్రం డిసెంబర్ 22 నుంచి 28 వరకు క్రిస్మస్ సెలవులు ఇవ్వనున్నారు..
ఇవి కూడా చదవండి..
📢 SSC Public Exam Naminal Roll Fill Instructions-2021. and Download all the Related Foems..
📢 How to Generate IFMIS Challan Form Online for Pay of SSC Public exam fee - 2021. @ ifmis..
IFMIS చలానా ను ఆన్లైన్ లో జనరేట్ చేసుకునే విదనం LIVE Video
BSE Telangana Website లో 10 వ తరగతి విద్యార్థులను ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పూర్తి విదానం LIVE Demo.. మరియు ఫోటో, సిగ్నేచర్ ను సులువుగా రీసైజ్ చేసుకునే విధానం..
♦️ సిలబస్ పూర్తి, పరీక్షల వివరాలు..
* 1 నుండి 9వ తరగతి వరకు ఫిబ్రవరి 28 నాటికి సిలబస్ పూర్తి చేయాలి.
* 10వ తరగతి విద్యార్థులకు జనవరి 10 నాటికి సిలబస్ పూర్తి చేయాలి సూచనలు.
* ఫార్మేటివ్ అసెస్‌మెంట్-1 (ఎఫ్‌ఏ) పరీక్షలకు గడువు: అక్టోబర్ 5
* ఫార్మేటివ్ అసెస్‌మెంట్-2 పరీక్షలకు గడువు: జనవరి 31
* డిసెంబరు 1 నుండి 8 వరకు సమ్మెటివ్-1 పరీక్షలు.
* ఏప్రిల్ 7 నుండి 18 వరకు సమ్మెటివ్-2 పరీక్షలు.
* ఫిబ్రవరి 28 నాటికి పదోతరగతి ప్రీఫైనల్ పరీక్షలు పూర్తి చేయాలి.
* ఏప్రిల్ 24 నుంచి జూన్ 12 వరకు పాఠశాలలకు వేసవి సెలవులు.
అకడమిక్ క్యాలెండర్ డౌన్లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
ఇవి కూడా చదవండి..
📢 for Latest Scholarship Notification Click here
📢 for Admission Notification Click here
📢 for Employment News Click here
నిరాకరణ : మేము elearningbadi.in లో పోస్ట్ చేసే సమాచారం ఖచ్చితమైనదని నిర్ధారించడానికి ప్రయత్నిస్తాము. మా ఉత్తమ ప్రయత్నాలు ఉన్నపటికి, కొన్ని కంటెంట్ లో లోపాలు ఉండవచ్చు. మీరు మమ్మల్ని విశ్వశించవచ్చు. కానీ దయచేసి మీ స్వంత తనిఖిలను కూడా నిర్వహించండి.
Disclaimer : We will endeavor to ensure that the information posted on elearningbadi.in is accurate. Despite our best efforts, there may be errors in some contect. You can trust us. But Please also perform your own checks.
Comments
Post a Comment