✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 16.06.2025 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
     
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • NEW! 🎉 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, రాత పరీక్షతో ఎంపిక..Apply here చి.తే:16.06.2025
  •  
  • NEW! 🎉 పదో తరగతి, డిప్లొమా, డిగ్రీ తో ప్రభుత్వ 197 ఉద్యోగాలు..Apply here చి.తే:17.06.2025
  •  
  • NEW! 🎉 డిగ్రీ, మాస్టర్ డిగ్రీతో ✨ 453 శాశ్వత ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:17.06.2025
  •  
  • NEW! 🎉 సూపర్వైజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:17.06.2025
  •  
  • NEW! 🎉 నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:20.06.2025
  •  
  • NEW! 🎉 బాసర ఐఐఐటీలో ప్రవేశాలు 2025..Apply here చి.తే:21.06.2025
  •  
  • NEW! 🎉 4వ, 7వ, 10వ తరగతి పాస్ తో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:20.06.2025
  •  
  • NEW! 🎉 భారీగా ప్రాజెక్ట్ ఇంజనీర్ ప్రాజెక్ట్ టెక్నీషియన్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:20.06.2025
  •  
  • NEW! 🎉 Central Govt JOB డిగ్రీ అర్హతతో ప్రభుత్వ శాశ్వత కొలువులు..Apply here చి.తే:23.06.2025
  •  
  • NEW! 🎉 ఇంటర్మీడియట్ అర్హతతో శాశ్వత కొలువుల భర్తీ..Apply here చి.తే:24.06.2025
  •  
  • NEW! 🎉 బీపీసీఎల్ లో ఎగ్జిక్యూటివ్ ఖాళీలు: 10th పాస్..Apply here చి.తే:27.06.2025
  •  
  • NEW! 🎉 హైదరాబాద్ రైల్వే లో ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 372 కొలువుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 శాశ్వత ఫ్యాకల్టీ ఉద్యోగ నియామకాలు 2025..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 కాఫీ బోర్డులో ఉద్యోగ అవకాశాలు. రాత పరీక్ష లేదు..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 ఇంటర్ తో 248 ఆఫీసర్ కొలువులు..Apply here చి.తే:01.07.2025
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ ప్రభుత్వం భారీగా వీఆర్వో ఉద్యోగాల భర్తీ, దాదాపు 12,769 పోస్టులు..Apply here Notification Released Soon
  •  
  • NEW! తెలంగాణ ప్రభుత్వం జాబ్ 🗓️ క్యాలెండర్ 2024-25 విడుదల.. Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    SSC Study material 2021 By SCERT ‖ తెలంగాణ ఎస్‌సి‌ఈ‌ఆర్‌టి వారు రూపొందించిన 10వ తరగతి అన్నీ సబ్జెక్టుల అభ్యాస దీపికను ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండీ.

    ప్రస్తుత విద్యా సంవత్సరం ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా, ప్రత్యామ్నాయ రితుల ద్వారా వివిద విషయాలలో పాఠాలను అందచేయాలనే లక్ష్యం తో వర్క్ షీట్ మరియు డిజిటల్ తరగతులను నిర్వహించిన సిలబుస్ పూర్తిగా అందించలేదు. 

    ఇప్పుడు వార్షిక పరీక్షలు సమీపిస్తున్న సరణంగా 10వ తరగతి విద్యార్థుల కు స్వీయ అభ్యసనాన్ని సులభతరం చేయడానికి ఎస్‌సి‌ఈ‌ఆర్‌టి భాషేతర విషయాల యొక్క అన్నీ ముఖ్య భావనలను సంకలనం చేసి ఈ "అభ్యాస దీపికని" రూపొందించింది.

    ప్రస్తుత కోవిడ్-19 పరిస్థితులలో 10వ తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించాలన్న ఉద్దేశ్యంతో ఈ సంగ్రహణాత్మక అభ్యాస దీపికను రూపొందించడం జరిగింది.

    సెప్టెంబరు నెల 1వ తేదీ నుండి విద్యార్థులకు టి.సాట్ ద్వారా ఆన్ లైన్ తరగతులు ప్రసారం చేయడం జరుగుతుంది. అంతే గాకుండా ఆయా జిల్లాల విద్యాధికారుల ప్రయత్నంవల్ల యూట్యూబ్ లో తెలుగు, హింది, ఇంగ్లిష్, గణితం, భౌతిక, రసాయన, సాంఘిక శాస్త్రాల పాఠ్యాంశాలు చెప్పించడం జరిగింది. వీటన్నిటి ఉద్దేశం పిల్లలు ఆయా తరగతులలో నిర్దేశించిన సామర్థ్యాలు సాధించడం.  


    ⟫ తప్పక చదవండి: Shaala Siddhi Evaluation | NPSSE | తెలంగాణ సమగ్ర శిక్షా, హైదరాబాద్ "శాల సిద్ది" అన్ని మేనేజ్మెంట్ల పాఠశాలల స్వయం మూల్యాంకనం 2020-21. పూర్తి వివరాలివే...

    అలాగే ఫిబ్రవరి ఒకటి నుండి ప్రత్యక్ష తరగతులు నిర్వహించడం జరిగింది. కాని తక్కువ సమయంలో అన్ని భావనలపైఅవగాహన కల్పించడం సాధ్యపడలేదు. 

    ఇలాంటి పరిస్థితులలో విద్యార్థులకు కొంతవరకు ఆ లోటును భర్తీ చేయడానికి ఈ అభ్యాస దీపిక రూపొందించబడింది.

    మొత్తం సిలబస్ లో నుండి (30% సిలబస్) పారాలు కృత్యాలు / ప్రాజెక్టు క్రింద ఇవ్వడం జరిగింది. మిగిలిన చాప్టర్లు (70% సిలబిస్) వార్షిక పరీక్షలకు ఉద్దేశించినవి. 

    వీటిలోని కీలక భావనలను గుర్తించి వాటిని విద్యార్థులు సాధన చేసి సులభంగా నేర్చుకునేలా తయారుచేయబడినది.

    వివిధ పార్యాంశాలకు సంబంధించి తరగతి గది ప్రక్రియలు వర్క్ షీట్లు, డిజిటల్ తరగతుల ద్వారా పొందిన అవగాహనను మరింత బలోపేతం చేసేలా, పాఠ్యాంశాలలోని కీలక భావనలను సులభంగా సొంతంగా అర్థం చేసుకునేలా అభ్యాస దీపిక ఇవ్వడం జరిగింది.  


    ⟫ తప్పక చదవండి: Schooledu | ISMS | Teachers Data Online Updation | టీచర్ డాటా ను ఆన్లైన్ లో అప్డేట్ చేసుకునే పూర్తి విధానం.


    ప్రతి యూనిట్ లోని కీలక భావనలకు శీర్షికలనిచ్చి శీర్షికల క్రింద భావనలను వివరించడం జరిగింది. 

    ఈ భావనలలో విషయావగాహనతో పాటు గణితం, బౌతీక, రసాయనిక, సాంఘిక శాస్త్రాల ల లోని ముఖ్యాంశాల ను, కీలక పదాలను, సూత్రాలను, బొమ్మలు, ప్రయోగాలు, పట్టికలు నిజజీవిత ఆన్వయ అంశాలను సులభంగా అర్థమయ్యేలా వివరించడం జరిగింది.

    ఆయా భావనలను సొంతంగా మదింపు చేసుకొనుటకు వీలుగా వివిధ రకాల ఆభ్యాస ప్రశ్నలు ఇవ్వడం జరిగింది.

    ఉపాధ్యాయులు అభ్యాస దీపిక మొత్తం ఒకసారి పరిశీలించాలి. ఈ అభ్యాస దీపిక రూపొందించిన లక్ష్యాన్ని అర్థం చేసుకోవాలి.  


    ⟫ Must read: TS SCERT | SSC may 2021 Public Exam Preparation for tension free/ Fearless orientation Live Classes through T-SAT | Day wise shedule. 


    ఈ అభ్యాస దీపిక ఏ విధంగా విద్యార్థి వినియోగించుకోవాలో వివరించాలి. 

    ముందుగా శీర్షికల కింద ఇచ్చిన వివిధ భావనల పట్ల విద్యార్థులు అవగాహన పెంపొందించుకొని పట్టు సాధించేలా చూడాలి. 

    అవసరమైన చోట పాఠ్యపుస్తకాన్ని చూసుకునేలా చూడాలి. 

    ఇచ్చిన మొత్తం ఆభ్యాస ప్రశ్నలు తప్పక అభ్యాసం చేసేలా చూడాలి. 

    ఈ కరదీపికను సమర్థవంతంగా వినియోగించుకోవడం వల్ల వార్షిక పరీక్షలలో ఉత్తీర్ణులవటమే కాకుండా ఉన్నత తరగతుల కు సంభందిచ్చిన సుబ్జెక్ట్స్ ల పై  అవగాహన పెంపొందించుకోవచ్చు. 


    ⟫ తప్పక చదవండి : SSC Public Examinations May 2021 Model Question Papers ‖ పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు మే - 2021 ‖ మోడల్ ప్రశ్న పత్రాలు. పి‌డి‌ఎఫ్ డౌన్లోడ్ చేసుకోండీ.


    గణితం, బౌతీక, జీవ, సాంఘిక శాస్త్రాల అభ్యాస దీపికలు

    తెలుగు, English, & Urdu medium Available here..

    గణితం T.M అభ్యాస దీపిక కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    గణితం E.M అభ్యాస దీపిక కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    గణితం U.M అభ్యాస దీపిక కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    బౌతీక శాస్త్రం T.M అభ్యాస దీపిక కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    బౌతీక శాస్త్రం E.M అభ్యాస దీపిక కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    బౌతీక శాస్త్రం U.M అభ్యాస దీపిక కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    జీవ శాస్త్రం T.M అభ్యాస దీపిక కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    జీవ శాస్త్రం E.M అభ్యాస దీపిక కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    జీవ శాస్త్రం U.M అభ్యాస దీపిక కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    సాంఘిక శాస్త్రం T.M అభ్యాస దీపిక కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    సాంఘిక శాస్త్రం E.M అభ్యాస దీపిక కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    సాంఘిక శాస్త్రం U.M అభ్యాస దీపిక కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


    నిరాకరణ : మేము elearningbadi.in లో పోస్ట్ చేసే సమాచారం ఖచ్చితమైనదని నిర్ధారించడానికి ప్రయత్నిస్తాము. మా ఉత్తమ ప్రయత్నాలు ఉన్నపటికి, కొన్ని కంటెంట్ లో లోపాలు ఉండవచ్చు. మీరు మమ్మల్ని విశ్వశించవచ్చు. కానీ దయచేసి మీ స్వంత తనిఖిలను కూడా నిర్వహించండి.


    ⟫ తప్పక చూడండి: PPC2021 ‖ పరిక్ష పె చర్చా - 2021 ‖ గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ తో ప్రత్యేకమైన ఇంటరాక్టివ్ ప్రోగ్రామ్. 


    ALL THE BEST 

    🔊 విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్  అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.

     


    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆 Download here
  •  
  • 👆Online Applications Ends on 16-June -2025
  •  
  • 👆Online Applications Ends on 17-June -2025
  •  
  • 👆Online Applications Ends on 17-June -2025
  •  
  • 👆Online Applications Ends on 17-June -2025
  •  
  • 👆Online Applications Ends on 20-June -2025
  •  
  • 👆Online Applications Ends on 20-June -2025
  •  
  • 👆Online Applications Ends on 21-June -2025
  •  
  • 👆Online Applications Ends on 20-June -2025
  •  
  • 👆Online Applications Ends on 23-June -2025
  •  
  • 👆Online Applications Ends on 24-June -2025
  •  
  • 👆Online Applications Ends on 27-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 01-July -2025
  •  
  •  
  • 👆Notification Released Soon
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    వార్డెన్ ఉద్యోగాలు: బ్యాచిలర్ డిగ్రీతో భారీగా హాస్టల్ వార్డెన్ ఉద్యోగాల భర్తీ

    ఇంటర్ తో శాశ్వత ఉద్యోగాల భర్తీకి బంపర్ నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తు చేసుకోండి.

    తెలంగాణ టెట్ 2025 పరీక్ష షెడ్యూల్, ప్రాక్టీస్ మాక్ టెస్ట్ పేపర్లు

    గ్రూప్ - సీ, అసిస్టెంట్ ఇతర పోస్టులకు దివ్యంగజన్ జాతీయ సంస్థ నోటిఫికేషన్ NIEPID Hyd Recruitment Notice for Regular Vacancy..

    బీడీఎల్ హైదరాబాద్ లో ఉద్యోగాలు. రాత పరక్ష లేదు. వివిరాలు ఇవే..

    టెట్ హాల్ టికెట్లు విడుదల.. డౌన్లోడ్ లింక్ ఇదే. TG TET June 2025 Hall Tickets Released Just Now..

    ప్రభుత్వ ఆధీనంలోని సంస్థలో ఉద్యోగాల భర్తీ అందరూ దరఖాస్తు చేసుకోండి.

    ఎన్ఐసీఎల్ లో 266 వివిద ఉద్యోగాల భర్తీ! ఏదేని డిగ్రీ ఉంటే చాలు. వివిరాలు ఇలా..

    ఫలితాలు విడుదల: TG ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు 2025 అందుబాటులోకి వచ్చాయి..

    ప్రభుత్వ నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. 108 వివిద పోస్టులకు దరఖాస్తు చేసుకోండి.

    Popular Posts of this Blog

    RRB NTPC హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. డౌన్లోడ్ లింక్ ఇదే..

    వార్డెన్ ఉద్యోగాలు: బ్యాచిలర్ డిగ్రీతో భారీగా హాస్టల్ వార్డెన్ ఉద్యోగాల భర్తీ

    ప్రభుత్వ గురుకుల విద్యాలయ సంస్థ గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    Wanted Teaching Non-Teaching Staff 2025: బోధన బోధనేతర సిబ్బంది పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    NTPC JOBs: భారీగా ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్. వివరాలు ఇలా..

    ఇంటర్మీడియట్ అర్హతతో శాశ్వత కొలువుల భర్తీ. భారత ప్రభుత్వ ఉద్యోగాలు.

    తెలుగు రాయడం, చదవడం వచ్చినవారికి ఉద్యోగ అవకాశాలు. తెలంగాణ ఆంధ్రాలో ఖాళీలు ..SBI Opening 2964 CBO Positions Apply Online here..

    ఆర్మీ పబ్లిక్ స్కూల్ టీచర్ ఉద్యోగాలు భర్తీకి భారీ నోటిఫికేషన్, రాత పరీక్ష లేదు.

    నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం. వివరాలు, దరఖాస్తు లింక్..