Schooledu | ISMS | Teachers Data Online Updation | టీచర్ డాటా ను ఆన్లైన్ లో అప్డేట్ చేసుకునే పూర్తి విధానం.
టీచర్ డాటాను schooledu.telangana.gov.in వెబ్సైట్ లో అప్డేట్ చేసుకునే విధానాన్ని ఇక్కడ చూడండి.
schooledu.telangana.gov.in (తెలంగాణ ప్రభుత్వం పాఠశాల విద్యా శాఖ) టీచర్లు వారి డాటాను ఆన్లైన్లో అప్డేట్ చేయాలని విద్యాశాఖ ఆదేశాలు.
⟫ తప్పక చదవండి: Shaala Siddhi Evaluation | NPSSE | తెలంగాణ సమగ్ర శిక్షా, హైదరాబాద్ "శాల సిద్ది" అన్ని మేనేజ్మెంట్ల పాఠశాలల స్వయం మూల్యాంకనం 2020-21. పూర్తి వివరాలివే...
టీచర్ డాటాను ఆన్లైన్లో అప్డేట్ చేయడానికి ఈ క్రింది సోపానాలను పాటించండి.
1. ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసి schooledu.telangana.gov.in అని టైప్ చేసి సెర్చ్ చెయ్యండి.
2. అధికారిక వెబ్ సైట్ లింక్: https://schooledu.telangana.gov.in/ISMS/
3. అధికారిక వెబ్ సైట్ ఓపెన్ అయిన తర్వాత, మెయిన్ మెనూ లో కనిపిస్తున్న టువంటి Online Service లింక్ పై క్లిక్ చేసి, Teacher Data Verification by Teacher ఆప్షన్ ను ఎంపిక చేసుకోండి.
4. Teacher Information System పేజీ ఓపెన్ అవుతుంది.
5. లాగిన్ అవ్వడానికి మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ ను ఎంటర్ చేసి, ట్రెజరీ ఐడి ను ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి.
6. రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ కు ఓటిపి వస్తుంది. సంబంధిత ఓటిపి ను ఎంటర్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేయండి.
7. మీ డీటెయిల్స్ తో కూడిన టీచర్ ఇన్ఫర్మేషన్ పేజ్ ఓపెన్ అయినది, ఇక్కడ మీ వివరాలను చెక్ చేయండి.
8. అప్డేట్ చేయవలసిన వివరాలను ఇక్కడ అప్డేట్ చేయండి.
⟫ తప్పక చదవండి: Schooledu | ISMS | Teachers Data Online Updation | టీచర్ డాటా ను ఆన్లైన్ లో అప్డేట్ చేసుకునే పూర్తి విధానం.
ఆన్లైన్లో టీచర్ డీటెయిల్స్ ను అప్డేట్ చేసుకోవడానికి సంబంధించిన సహాయం కోసం ఈ వీడియో చూడండి.
అధికారిక వెబ్ సైట్ లింక్: https://schooledu.telangana.gov.in/ISMS/
టీచర్ డాటాను అప్డేట్ చేసుకోవడానికి సంబంధించిన డైరెక్ట్ లింక్: http://teacherinfo.telangana.gov.in/MNT/employeeISOUTSIDE.do
టీచర్ డీటెయిల్స్ ను అప్డేట్ చేయడానికి సంబంధించిన ఖాళీ ప్రొఫార్మా ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి.👇
Comments
Post a Comment