National Merit Scholarship 2022-23 | నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ 2022-23 కోసం దరఖాస్తు చేయండిలా..

విద్యార్థిని విద్యార్థులకు శుభవార్త! Govt Job Alert 2022 | ఇండియా సెక్యూరిటీ ప్రెస్( ఐ ఎస్ పీ)లో గ్రాడ్యుయేషన్ అర్హతతో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..! పూర్తీ వివరాలు..! తెలంగాణ నేషనల్ మెరిట్ స్కాలర్ షిప్ స్కీమ్ ఆన్లైన్ దరఖాస్తు 2022-23 నోటిఫికేషన్ వచ్చేసింది, ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తులను అక్టోబర్ 31 2022 వరకు ఆన్లైన్ ద్వారా సమర్పించవచ్చు. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మండలి ఒక ప్రకటనలో తెలిపింది. నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ స్కీమ్ 2022: భారత ప్రభుత్వ ఆధ్వర్యంలోనే పాఠశాల విద్య మరియు అక్షరాస్యత విభాగం, ప్రతి సంవత్సరం ప్రతిభావంతులైన విద్యార్థులకు రాత పరీక్ష ఆధారంగా మెరిట్ స్కాలర్ షిప్ అందించడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అకడమిక్ విద్యార్హతలకు కనబరిచిన ప్రతిభ మరియు నిర్దిష్ట పోటీ పరీక్షలో కనపరిచిన మెరిట్ ఆధారంగా ఎంపికలు నిర్వహించి, విద్య మద్దతుగా సంవత్సరానికి రూ.12,000/-స్కాలర్షిప్ గా చెల్లిస్తారు.. ఈ పరీక్షల ఆధారంగా దేశవ్యాప్తంగా మొత్తం 1,00,000 మంది విద్యార్థినీ, విద్యార్థులను ఎంపిక చేస్తారు. Scholarship info 2022 | అమ్మాయిలకు శుభవార్త! రూ.1.5 లక్షల వరకు స్కాలర్షిప్ పొం