Govt Assistant JOBS: 650 అసిస్టెంట్ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి. అప్లికేషన్ లింక్ ఇక్కడ. Posts Apply Now
ఏదైనా డిగ్రీ అర్హతతో ఆర్బిఐ లో 650 ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ.. ఏదైనా డిగ్రీ అర్హతతో ముంబై ప్రధాన కేంద్రంగా గల (RBI ) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా ఉన్న వివిధ కార్యాలయాల్లో అసిస్టెంట్ ల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు 08.03.2026 నాటికి లేదా అంత కంటే ముందే దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్సైట్ ను సందర్శించి, దరఖాస్తులు చేసుకోండి. అధికారిక వివరాలు మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు : మొత్తం ఖాళీల సంఖ్య :: 650. పోస్ట్ పేరు :: అసిస్టెంట్ . విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. మరియు స్థానిక భాష (తెలుగు) లో చదవడం, రాయడం, మాట్లాడడం తెలిసి ఉండాలి. అభ్యర్థుల వయసు : 01-02-2026 నాటికి అభ్యర్థుల వయసు 20 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 28 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితిలో సడలింపు లభిస్తుంద...
































































%20Posts%20here.jpg)

