కేంద్ర ప్రభుత్వ పాఠశాలల్లో 828 ప్రిన్సిపల్, వాయిస్ ప్రిన్సిపల్ పోస్టులు విడుదల. ఇక్కడ అప్లై చేయండి..
డిగ్రీ అర్హత తో UPSC లో 828 ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్... నిరుద్యోగ యువతకు భారీ శుభవార్త ! మాస్టర్ డిగ్రీ, బ్యాచిలర్ డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) శుభవార్త చెప్పింది. ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన భారతీయ మహిళ /పురుషఅభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించవచ్చు. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు 25.07.2026 నుండి 14.08.2026 @ 18:00 గంటల వరకు లేదా అంతకంటే ముందే దరఖాస్తులను సమర్పించుకోవాలి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here అర్హులైన తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 828 విభాగాల వారీగా పోస్టుల వివరాలు : ప్రిన్సిపల్ : 124 (మహిళా : 52 / పురుష : 72) వైస్ ప్రిన్సిపల్ : 704 (మహిళ :340 / పురుష : 364) విద్యార్హత : ప్రభుత్వ గుర్త...

















