డిగ్రీ పాస్ సర్టిఫికెట్ ఉందా? ఈ ఉద్యోగాలు మీకోసమే.. రాత పరీక్ష, ఫీజు లేదు.. MEGA Walk In Drive AP, TS Don't miss..
గ్రాడ్యుయేషన్ అర్హతతో ఉద్యోగాల భర్తీకి ముత్తూట్ ఫైనాన్స్ భారీ ప్రకటన.. రాత పరీక్ష, ఫీజు లేదు.. ఇంటర్వ్యూ లతో ఎంపిక.. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో పోస్టింగ్.. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ముత్తూట్ ఫైనాన్స్ ఈనెల అనగా డిసెంబర్ సోమ, బుధ, శుక్రవారం లో న ఇంటర్వ్యూలను నిర్వహించడానికి అధికారికంగా ప్రకటన జారీ చేసింది. అభ్యర్థులు ఏదైనా స్ట్రీమ్ లో ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి గ్రాడ్యుయేషన్ అర్హత కలిగి ఉండాలి. ఇప్పటికే బ్యాంకింగ్ సంస్థలలో సేవలు అందించిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది. కంప్యూటర్ పరిజ్ఞానం, గోల్డ్ లోన్ విభాగంలో అనుభవం. ప్రత్యేక టీం నిర్వహించగల నైపుణ్యం. లీడర్షిప్ స్కిల్స్ కలిగి ఉండాలి. విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఏదైనా విభాగంలో డిగ్రీ పీజీ అర్హత కలిగి ఉండాలి. సంబంధిత విభాగంలో అనుభవం కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది. కంప్యూటర్ పరిజ్ఞానం అవసరం. వయోపరిమితి: 08.01.2026 నాటికి ...










































%20Posts%20here.jpg)

