తెలంగాణ ఉపాధి మరియు శిక్షణ విభాగం ఉద్యోగాల భర్తీ, సొంత జిల్లాలో పోస్టింగ్. TG Data Entry Operator Bumper JOBs Apply here

💁🏻♂️ ఇంటర్మీడియట్ డిగ్రీ సొంత జిల్లాలో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి మరియు శిక్షణ విభాగం శుభవార్త! 🎯 ఫుడ్ సేఫ్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా నిరుద్యోగ యువతకు ఉపాధి మరియు శిక్షణ విభాగం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది!. ఎలాంటి రాత పరీక్ష లేకుండా వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, అభ్యర్థులను డిస్టిక్ సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఎంపికలు నిర్వహించి పోస్టింగ్ ఇస్తారు. ఆఫ్లైన్ దరఖాస్తుల స్వీకరణ 08.01.2025 నుండి ప్రారంభమైనది. దరఖాస్తు గడువు 10.01.2025. సాయంత్రం 05:00 కు ముగుస్తుంది. అభ్యర్థులు వివరాలను తెలుసుకొని ఇప్పుడే ఇక్కడ దరఖాస్తు సమర్పించండి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here 🆕 పోస్టుల వివరాలు : 🧾 మొత్తం పోస్టుల సంఖ్య :: 02. 📋 పోస్టులు / విభాగాల వారీగా ఖాళీలు : డేటా ఎంట్రీ ఆపరేటర్ - 01, శాంపుల్ అసిస్టెంట్ - 01. 🔰 విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి.. డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు ; డిగ్రీ అర్హతతో PGDCA సర్టిఫికెట్ కలిగి ఉండాలి....