ఆర్మీ పబ్లిక్ స్కూల్ గోల్కొండ ఉద్యోగాలు నోటిఫికేషన్ | APS Golconda Wanted Non-Teaching Staff 2023 | Apply here..
APS Golconda Non-Teaching Staff Recruitment 2023. బోధనేతర ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు శుభవార్త! తెలంగాణ, హైదరాబాద్ లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్ గోల్కొండ, వివిధ విభాగాల్లో బోధన సిబ్బంది ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ జారీ చేసిన విషయం అందరికీ తెలిసిందే, తాజాగా బోధనేతర సిబ్బంది విభాగంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది, ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి లేదా దిగువన ఉన్న లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు డౌన్లోడ్ చేయవచ్చు.. ఇప్పటికే విద్యా సంస్థల్లో సంభందిత విభాగం లో పని అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత. ఆర్మీ పబ్లిక్ స్కూల్ గోల్కొండ, హైదరాబాద్ బోధనేతర సిబ్బంది ఉద్యోగ నియామకాలు - 2023-24: పోస్ట్ పేరు :: బోధనేతర సిబ్బంది . నిర్వహిస్తున్న సంస్థ :: ఆర్మీ పబ్లిక్ స్కూల్ గోల్కొండ, హైదరాబాద్ . పోస్టులు: అడ్మిన్ సూపర్వైజర్ - 01, లోయర్ డివిజన్ క్లర్క్(LDC) - 01, కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్ - 01, సైన్స్ లాబ్ అసిస్టెంట్అసిస్టెంట్ - 01, డ్రైవర్ - 01, మల్టీ టాస్కింగ్ స్టాఫ్(MTS) -02, గార్డెనర్ - 02, వాచ్ & వార్డ్ స్టాప్ - 03.. విద్యార