ఆర్మీ పబ్లిక్ స్కూల్ గోల్కొండ ఉద్యోగాలు నోటిఫికేషన్ | APS Golconda Wanted Non-Teaching Staff 2023 | Apply here..
APS Golconda Non-Teaching Staff Recruitment 2023.
బోధనేతర ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు శుభవార్త!
తెలంగాణ, హైదరాబాద్ లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్ గోల్కొండ, వివిధ విభాగాల్లో బోధన సిబ్బంది ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ జారీ చేసిన విషయం అందరికీ తెలిసిందే, తాజాగా బోధనేతర సిబ్బంది విభాగంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది, ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి లేదా దిగువన ఉన్న లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు డౌన్లోడ్ చేయవచ్చు.. ఇప్పటికే విద్యా సంస్థల్లో సంభందిత విభాగం లో పని అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత.
ఆర్మీ పబ్లిక్ స్కూల్ గోల్కొండ, హైదరాబాద్ బోధనేతర సిబ్బంది ఉద్యోగ నియామకాలు - 2023-24:
పోస్ట్ పేరు :: బోధనేతర సిబ్బంది.
నిర్వహిస్తున్న సంస్థ :: ఆర్మీ పబ్లిక్ స్కూల్ గోల్కొండ, హైదరాబాద్.
పోస్టులు:
- అడ్మిన్ సూపర్వైజర్ - 01,
- లోయర్ డివిజన్ క్లర్క్(LDC) - 01,
- కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్ - 01,
- సైన్స్ లాబ్ అసిస్టెంట్అసిస్టెంట్ - 01,
- డ్రైవర్ - 01,
- మల్టీ టాస్కింగ్ స్టాఫ్(MTS) -02,
- గార్డెనర్ - 02,
- వాచ్ & వార్డ్ స్టాప్ - 03..
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ ఇన్స్టిట్యూట్ నుండి, పోస్టులను అనుసరించి..
- 10th పాస్,
- 10+2 పాస్,
- కంప్యూటర్ సైన్స్ విభాగంలో డిప్లమో, & హార్డ్వేర్ పరిజ్ఞానం.
- ప్రామాణిక 2+4 డ్రైవింగ్ లైసెన్స్, & అనుభవం.. కలిగి ఉండాలి.
తాజా Teaching, Non-Teaching ఉద్యోగ నోటిఫికేషన్ లు 2023-24 | |
📢 KVS గచ్చిబౌలి లో టీచర్ ఉద్యోగాలు.. | దరఖాస్తు చేయండి. |
📢 శ్రీ విశ్వశాంతి విద్యాసంస్థ ల్లో భారీగా టీచర్, నాన్-టీచింగ్ ఉద్యోగాలు.. | దరఖాస్తు చేయండి. |
📢 గార్గి కాలేజ్ లో టీచర్ ఉద్యోగాలు.. |
దరఖాస్తు చేయండి. |
📢 PGT, TGT, PRT, Helper విభాగాల్లో శాశ్వత ఉద్యోగాలు.. |
దరఖాస్తు చేయండి. |
|
|
|
వయోపరిమితి:
- జూలై 1 అకాడమిక్ సంవత్సరం నాటికి 21 - 40 సంవత్సరాలకు మించకూడదు.
ఎంపిక విధానం:
- స్క్రీనింగ్ టెస్ట్/ స్కిల్ టేస్ట్/ ఇంటర్వ్యూలను నిర్వహించి ఎంపికలు చేస్తారు.
గౌరవ వేతనం:
- ఆర్మీ పబ్లిక్ స్కూల్ గోల్కొండ నిబంధనల ఆధారంగా..
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆఫ్లైన్ లో (సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలతో జతచేసి) నేరుగా / పోస్టు ద్వారా సమర్పించాలి.
- ఆర్మీ పబ్లిక్ స్కూల్ గోల్కొండ, హైదర్స్ కోటి సన్ సిటీ దగ్గర, హైదరాబాద్ - 500031.
దరఖాస్తు ఫీజు :: రూ.100/-.
అధికారిక వెబ్సైట్ :: https://www.apsgolconda.edu.in/
అధికారిక నోటిికేషన్:: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
Source :: https://www.apsgolconda.edu.in/
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment