టీచర్ ఉద్యోగాల భర్తీకి ఈ నేల 10 & 12 న ఇంటర్వ్యూలు | KVS Gachibowli Wanted Part Time Teacher for PGT TGT PRT 2023 | Apply here..
KVS Gachibowli Wanted Part Time Teacher for PGT TGT PRT 2023-24 | Apply here.. |
టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు శుభవార్త!
PGT, TGT, PRT అన్ని సబ్జెక్టుల్లో ఖాళీగా ఉన్న టీచింగ్ సిబ్బంది పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ కేంద్రీయ విద్యాలయ గచ్చిబౌలి, హైదరాబాద్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను కలిగిన అభ్యర్థులు సంబంధిత పోస్టుల కోసం ఈనెల 10, 12 న నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలకు నేరుగా హాజరు కావచ్చు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి లేదా దిగువన ఉన్న లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు డౌన్లోడ్ చేయవచ్చు.. ఇప్పటికే విద్యా సంస్థల్లో టీచింగ్ అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత వర్తిస్తుంది.
కేంద్రీయ విద్యాలయ గచ్చిబౌలి, హైదరాబాద్, పార్ట్-టైం బోధన సిబ్బంది ఉద్యోగ నియామకాలు-2023-24:
పోస్ట్ పేరు :: టీచర్ (అన్ని సబ్జెక్టులకు బోధన సిబ్బంది)
నిర్వహిస్తున్న సంస్థ :: కేంద్రీయ విద్యాలయా గచ్చిబౌలి జి.పి.ఆర్.ఎ క్యాంపస్ హైదరాబాద్-32.
ఈ టీచర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేశారా!?
PGT TGT PRT Jr. Lecturer and Helper Posts 2023 | Apply here.. |
పోస్టులు:
PGT ఈ విభాగంలో..
- ఇంగ్లీష్,
- ఫిజిక్స్,
- కెమిస్ట్రీ,
- బయాలజీ,
- మ్యాథ్,
- కామర్స్,
- ఎకనామిక్స్,
- కంప్యూటర్ సైన్స్,
- కంప్యూటర్ ఇన్స్పెక్టర్,
- డాక్టర్,
- స్టాఫ్ నర్స్,
- యోగా టీచర్,
- ఎడ్యుకేషనల్ కౌన్సిలర్,
- స్పెషల్ ఎడ్యుకేటర్,
- ఒకేషనల్ ఇన్స్పెక్టర్,
- డాన్స్ కోచ్,
- స్పోర్ట్స్ కోర్ట్,
- ఆర్ట్స్ కోచ్.
TGT ఈ విభాగంలో..
- (అన్ని సబ్జెక్టులు) (ఇంగ్లీష్, హిందీ, సాంస్క్రిట్, సైన్స్, మ్యాథ్స్, సోషల్ స్టడీస్).
PRT - ప్రైమరీ టీచర్.. మొదలగునవి.
విద్యార్హత:
- సబ్జెక్టులను అనుసరించే సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్ తో B.Ed/B.P.Ed/M.P.Ed (లేదా) ఇంటర్మీడియట్ తో D.Ed అర్హత అలాగే సంబంధిత విభాగంలో అనుభవం. కంప్యూటర్ పరిజ్ఞానం, హిందీ, ఇంగ్లీష్ మాధ్యమాల్లో బోధనా నైపుణ్యం.
- CTET/ STET అర్హత కలిగిన అభ్యర్థులకు అదనంగా వెయిటేజ్ ఇవ్వబడుతుంది.
వయోపరిమితి:
- జూలై 1 అకాడమిక్ సంవత్సరం నాటికి 21 - 40 సంవత్సరాలకు మించకూడదు.
PGT TGT PRT Helper Posts 2023 | Apply here..
ఎంపిక విధానం:
- స్క్రీనింగ్ టెస్ట్/ డెమో/ ఇంటర్వ్యూలను నిర్వహించి ఎంపికలు చేస్తారు.
గౌరవ వేతనం:
- PGT అన్ని సబ్జెక్టుల టీచర్లకు రూ.27,500/-,
- TGT అన్ని సబ్జెక్టుల టీచర్లకు రూ.26250/-,
- PRT (ప్రైమరీ టీచర్) కు రూ.21,250/-,
- కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ (III - V బోధించే టీచర్లకు) రూ.21,250/-,
- కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ (VI నుండి పైకి బోధించే టీచర్లకు) రూ.26,250/-,
- ఒకేషనల్ విభాగంలోనే (డాన్స్/ మ్యూజిక్/ స్పోర్ట్స్) ఇన్స్ట్రక్టర్ లకు రూ.21,250/-,
- నర్సు లకు రోజుకు రూ.750/-,
- అకడమిక్ కౌన్సిలర్ లకు రూ.26,250/-,
- డాక్టర్లకు రూ.1000/- (2 నుండి 3 గంటలు పని చేసినందుకు)..
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆఫ్లైన్ లో (సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలతో జతచేసి) నేరుగా సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :: లేదు.
ఈ టీచర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేశారా!?
పై టీచర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి క్లిక్ చేయండి. |
అధికారిక వెబ్సైట్ :: https://gachibawli.kvs.ac.in/
అధికారిక టీచర్ ఉద్యోగ ప్రకటన1 :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక టీచర్ ఉద్యోగ ప్రకటన2 :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
Source :: https://gachibawli.kvs.ac.in/
ఇంటర్వ్యూలు నిర్వహించు తేదీ ::
- 10.03.2023 (శుక్రవారం) & 12.03.2023 (ఆదివారం)
ఇంటర్వ్యూ సమయం ::
- ఉదయం 08:00 గంటల నుండి.
ఇంటర్వ్యూ వేదిక ::
- కేంద్రీయ విద్యాలయా గచ్చిబౌలి, జి.పి.ఆర్.ఎ క్యాంపస్ హైదరాబాద్-32.
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment