DGCA Recruitment 2021 | Apply 27 DGCA Consultant | Check eligibility details here..
![Image](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiwFubiLRPwwn3YrHqxou0OIRMpbHPfAYjT9pe0PqxCA4211KUj9KhHYUHhFdDSN2M2-3hdg5rUrPduR6vdB0z7HjrzlAHn8SEOEfdFHDGCDXECkAE1NMhnBVkn_UNkuLsEMVBLj-61d-c/s320/DIRECTORATE+GENERAL+OF+CIVIL+AVIATION.png)
డిజిసిఎ లో కన్సల్టెంట్ ఉద్యోగాలు... భారత ప్రభుత్వ పౌరవిమానయాన మంత్రిత్వ శాఖకు చెందిన న్యూఢిల్లీలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆన్లైన్లో ఆహ్వానిస్తుంది. పోస్టుల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య: 27, విద్యార్హత: సంబంధిత సబ్జెక్టులో బ్యాచిలర్ డిగ్రీ/ ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత తోపాటు ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ వ్యాలీడ్ లైసెన్స్, మరియు ఇతర సాంకేతిక నైపుణ్యాలతో సంబంధిత విభాగంలో పని అనుభవం ఉండాలి. వయసు: గరిష్ట వయోపరిమితి 63 సంవత్సరాలకు మించకూడదు. జీతం: రూ.75,000/-ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు. ఎంపిక విధానం: షార్ట్ లిస్టింగ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు. ఈ పోస్టులకు మీరు దరఖాస్తు చేశారా! 📢 గ్రాడ్యుయేషన్ విధ్యార్హతతో 300 ఉద్యోగాలు... చివరి తేదీ: 21.09.2021. 📢 తెలంగాణ అంగన్వాడి కేంద్రాల్లో ఉద్యోగాల భర్తీ.. ఖమ్మం , మేదక్ , సిద్దిపేట్ , యదాద్రి భువనగిరి జిల్లా పరిదిలోని ఐసిడిఎస్ కేంద్రాల్లో ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభమయినవి.. చివరి తేదీ: 09.09.2021. 📢 ఆంధ్ర అంగన్వా