ఎరువుల తయారీ సంస్థ ITI, Diploma, డిగ్రీ తో శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. Govt JOBs Apply 336 Posts here..
ITI, Diploma, Degree తో శాశ్వత ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (NFL) భారీ శుభవార్త! వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 336 శాశ్వత పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ. నోటిఫికేషన్ పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ. నోటిఫికేషన్ సమగ్ర సమాచారం తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్ పూర్తిగా చదవండి. భారత ప్రభుత్వానికి చెందిన నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి నాన్ - ఎగ్జిక్యూటివ్ శాశ్వత స్థానాల కోసం భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ 09.10.2024 న నోటిఫికేషన్ జారీ చేయబడింది. తెలుగు రాష్ట్రాల మరియు భారతీయ అందరూ అభ్యర్థులు ఇక్కడ ఉద్యోగ అవకాశాల కోసం రాత పరీక్షల ఆధారంగా పోటీ పడవచ్చు. దివ్యాంగులకు సైతం పోస్టులను కేటాయించారు. రిజర్వేషన్ల వారీగా పోస్టుల వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చదవండి. దరఖాస్తులు సమర్పించడానికి సంబంధించిన పూర్తి సమాచారం దిగువన సూచన చేయబడింది చదవండి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here సూచన :: మన https://www.elear...